MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-should-learn-lessons-from-mollywoodba4337ab-187e-4bb9-8655-ae3803c3351a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-should-learn-lessons-from-mollywoodba4337ab-187e-4bb9-8655-ae3803c3351a-415x250-IndiaHerald.jpgతమిళ మళయాళ ఫిలిం ఇండస్ట్రీలలోని హీరోలకంటే మన టాలీవుడ్ హీరోల పారితోషికం చాల అధికం. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలలోను చిన్న ఆర్టిస్టులను ఆదుకునే విషయాలలోను కోలీవుడ్ మాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు చాలముందు వరసలో ఉంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన నటీ నటులకు ‘మా’ సంస్థ ఉన్నట్లే మళయాళ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ‘అమ్మ’ సంస్థ ఉంది.ఇప్పుడు ఆ సంస్థ లేటెస్ట్ గా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దక్షిణ భారత సినిమా రంగంలో సంచలనంగా మారింది. మళయాళ చిత్ర పరిశ్రమంలో ఒక అనితరసాధ్యమైన ఘట్టం ఆవిష్కృతంtolllywoood;chiranjeevi;kumaar;mammootty;mohanlal;priyadarshan;editor mohan;rajeev;kerala;tollywood;industries;cinema;kollywood;tamil;film industry;industry;thrillerఅమ్మను చూసి మారలేకపోతున్న మా !అమ్మను చూసి మారలేకపోతున్న మా !tolllywoood;chiranjeevi;kumaar;mammootty;mohanlal;priyadarshan;editor mohan;rajeev;kerala;tollywood;industries;cinema;kollywood;tamil;film industry;industry;thrillerWed, 10 Feb 2021 09:00:00 GMTతమిళ మళయాళ ఫిలిం ఇండస్ట్రీలలోని హీరోలకంటే మన టాలీవుడ్ హీరోల పారితోషికం చాల అధికం. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలలోను చిన్న ఆర్టిస్టులను ఆదుకునే విషయాలలోను కోలీవుడ్ మాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు చాలముందు వరసలో ఉంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన నటీ నటులకు ‘మా’ సంస్థ ఉన్నట్లే మళయాళ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ‘అమ్మ’ సంస్థ ఉంది.


ఇప్పుడు ఆ సంస్థ లేటెస్ట్ గా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దక్షిణ భారత సినిమా రంగంలో సంచలనంగా మారింది. మళయాళ చిత్ర పరిశ్రమంలో ఒక  అనితరసాధ్యమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. మళయాళ సినిమారంగంలో గతంలో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులలో ఉన్న నటీనటులు సాంకేత నిపుణలను అదుకోవడానికి మాలీవుడ్ అగ్ర హీరోలైన మోహన్ లాల్ మమ్ముట్టి ప్రధాన పాత్రధారులుగా ఒక సినిమాను నిర్మిస్తున్నారు.


ఈ మూవీలో మళయాళ సినిమా రంగంలో పేరుగాంచిన నటీనటులు అంతా  నటిస్తున్నారు. ఒక  క్రైమ్ థ్రిల్లర్ మూవీ గా  ఈ సినిమాను తీస్తున్నారు. కోవిడ్ సమయంలో మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో పని తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డ సినీ కార్మికులను ఆదుకునే లక్ష్యం కూడ ఈమూవీ నిర్మాణంలో ఉంది. సినిమా థియేట్రికల్ రైట్స్ ఇతర రైట్స్ ద్వారా వచ్చే డబ్బులు మొత్తం సినిమా కార్మికులకు వృద్ధ సినిమా కళాకారులకు అందించాలని కేరళ సినీ ఇండస్ట్రీ సంస్థ ‘అమ్మ’ నిర్ణయించింది. ఈ మూవీకి ప్రియదర్శన్ రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు.


ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కూడ సంచలనంగా మారి అనేక చర్చలకు తావు ఇస్తోంది. లాక్ డౌన్ సమయంలో చిరంజీవి ఆద్వర్యంలో సినిమా కార్మికులకు కొంతవరకు సహాయం చేసిన విషయం వాస్తవమే అయినా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న ఎందరో కళాకారులు ఉన్నారు. అలాంటి వారికోసం మన టాప్ హీరోలు అంతా చేయిచేయి కలిపి ‘మా’ సంస్థ ద్వారా ఒక భారీ మూవీ తీసే ఆలోచనలు చేస్తే బాగుంటుంది కదా అని కొందరు అభిప్రాయ పడుతున్నారు..




ఫలితాలు తేలాయి..పదవులు వచ్చాయి.. !!

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?

షర్మిల వ్యూహకర్తగా పీకే!

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>