TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/bigg-boss-4642fa260-ac82-48e6-a5f7-f5fb85b35f9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/bigg-boss-4642fa260-ac82-48e6-a5f7-f5fb85b35f9a-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ద్వారా ఎవరు ఎంత లాభపడ్డారో తెలియదు కానీ అందరూ కన్నా ఎక్కువగా ఫేమస్ అయ్యింది మాత్రం మోనాల్..మరీ ముఖ్యంగా హౌస్‌లో కనిపించే ప్రేమ కహానీల కారణంగా ఈ షోకు ప్రేక్షకాదరణ ఎక్కువగా లభిస్తోంది. ఇప్పటికే ఎన్నో జంటలు పాపులర్ అయ్యాయి. అందులో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జోడీ ఒకటి. నాలుగో సీజన్‌లో రచ్చ చేసిన ఈ జంట.. బిగ్ బాస్ ఉత్సవంలోనూ రెచ్చిపోయింది. ఈ నేపథ్యంలో అఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సీజన్ లో లవ్ ట్రాక్ లు ఎక్కువగా నడిచాయి. bigg boss 4;akhil akkineni;monal gajjar;prema;geum;sreemukhi;bigboss;kanna lakshminarayana;love;racchaమోనాల్ ను అందరూ అక్కడే చూస్తారు.. అఖిల్ కామెంట్స్..!మోనాల్ ను అందరూ అక్కడే చూస్తారు.. అఖిల్ కామెంట్స్..!bigg boss 4;akhil akkineni;monal gajjar;prema;geum;sreemukhi;bigboss;kanna lakshminarayana;love;racchaWed, 10 Feb 2021 02:00:00 GMTబిగ్ బాస్ ద్వారా ఎవరు ఎంత లాభపడ్డారో తెలియదు కానీ అందరూ కన్నా ఎక్కువగా ఫేమస్ అయ్యింది మాత్రం మోనాల్..మరీ ముఖ్యంగా హౌస్‌లో కనిపించే ప్రేమ కహానీల కారణంగా ఈ షోకు ప్రేక్షకాదరణ ఎక్కువగా లభిస్తోంది. ఇప్పటికే ఎన్నో జంటలు పాపులర్ అయ్యాయి. అందులో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జోడీ ఒకటి. నాలుగో సీజన్‌లో రచ్చ చేసిన ఈ జంట.. బిగ్ బాస్ ఉత్సవంలోనూ రెచ్చిపోయింది. ఈ నేపథ్యంలో అఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సీజన్ లో లవ్ట్రాక్ లు ఎక్కువగా నడిచాయి. 


అందులో బాగా ఫేమస్ అయ్యింది మాత్రం అఖిల్, మోనాల్.. వీరి అర్థరాత్రి రొమాన్స్ అందరిని ఆకట్టుకుంది. దాంతో వీళ్ళ క్రేజ్ ఓ స్థాయికి చేరుకుంది.. నిజానికి వీళ్లిద్దరూ షో ఆరంభంలో పెద్దగా కలిసింది లేదు. దీనికి కారణం మోనాల్.. మొదట్లో అభిజీత్‌తో సన్నిహితంగా ఉండేది. అప్పుడే అఖిల్‌తోనూ సన్నిహితంగా ఉంది. దీంతో ట్రయాంగిల్ లవ్‌గా ఇది ప్రచారం జరగడంతో బాగా ఫేమస్ అయ్యారు.బిగ్ బాస్ షో అనేది ఒంటరిగా ఆడే రియాలిటీ గేమ్. కానీ, హౌస్‌లో లవ్ ట్రాకు మొదలైన తర్వాత ఎంతో మంది జంటగా ఆడుతూ వార్తల్లో నిలిచారు. గత సీజన్‌లో మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ కూడా ఇదే ఫాలో అయ్యారు. హౌస్‌లో ఒంటరిగా కాకుండా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వ్యవహరించేవారు. . టాస్కులు చేయడంతో పాటుగా , త్యాగాలు చేస్తూ వచ్చారు.


ఇకపోతే అఖిల్ మోనాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ హౌస్‌లో కలిసే ఉన్న చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నారు. అదే కంటిన్యూ చేస్తూ బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. షో అయిపోయిన వెంటనే అఖిల్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసింది మోనాల్.మోనాల్ గజ్జర్ గురించి అఖిల్ సార్థక్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'ఆమె ఎక్కడికి వెళ్లినా ఒక జాకెట్ వేసుకుంటుంది. ఎందుకంటే అది గిఫ్టుగా వచ్చింది' అని చెప్పుకొచ్చాడు. మధ్యలో కలుగజేసుకున్న యాంకర్ శ్రీముఖి.. 'నువ్వు పట్టీలు పెట్టావు కదా.. ఇకపై మోనాల్ కాళ్లనే చూస్తారు దాంతో అందరూ నవ్వారు.. 




హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణాపై షర్మిల క్లారిటి ఇచ్చేసినట్లేనా ?

సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>