Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/train6d553244-9184-4524-8cec-5a50578be615-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/train6d553244-9184-4524-8cec-5a50578be615-415x250-IndiaHerald.jpgసాధారణంగా రైలు ముందుకు కదలాలి అంటే పచ్చ జెండా ఊపాల్సి ఉంటుంది. అదే రైలు బండి ఆగిపోవాలి అంటే ఎర్రజెండా ఊపాలి. ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అకస్మాత్తుగా ఎక్కడైనా మార్గమధ్యంలో రైలు ఆగింది అంటే అది ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనే విషయం తెలిసిందే. అంతే కానీ సాధారణంగా రైలు మాత్రం ఎక్కడా ఆగదు. ఒకవేళ రైలుబండి ఏదైనా చిన్న విషయానికి ఆగింది అంటే అది నిజజీవితంలో కాదు కేవలం సినిమాల వరకు మాత్రమే పరిమితం అవుతుంది అని అందరికీ తెలుసు. తెలుగులో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ సినిమాలో తొడగొడితే రైtrain;balakrishna;warangal;district;cinema;telugu;bike;driver;nekkonda;paruguరైలును ఆపేసిన బైక్.. సినిమా రేంజ్ ఘటన..?రైలును ఆపేసిన బైక్.. సినిమా రేంజ్ ఘటన..?train;balakrishna;warangal;district;cinema;telugu;bike;driver;nekkonda;paruguWed, 10 Feb 2021 15:16:14 GMTబాలకృష్ణ సినిమాలో తొడగొడితే రైలుబండి వెనక్కి పోవడం లాంటి సీన్లు తారసపడుతుంటాయి.  ఇలా చిన్నచిన్న విషయాలకే రైలుబండ్లు ఆగడం లాంటివి సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా జరుగుతాయి అన్నది ఈ ఘటన చెప్పకనే చెబుతోంది.



 పట్టాలపై అతి వేగంగా దూసుకు వస్తున్న రైలు బండిని ఒక ద్విచక్ర వాహనం అరగంటపాటు ఆగేలా చేసింది. గూడ్స్ రైలు ఇంజన్ లో  టూవీలర్ ఇరుక్కోవడంతో రైలు అరగంటపాటు నిలిచిపోయింది వరంగల్ రూరల్ జిల్లా లో ఈ ఘటన చోటు చేసుకుంది. నెక్కొండ మండలం లోని గేటు పల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గొల్లపల్లికి చెందిన ఓ రైతు తన ద్విచక్ర వాహనాన్ని గేటు పల్లి వద్ద రైలు పట్టాలను దాటిస్తున్నాడు. అటువైపుగా ఎంతో వేగంగా రైలు దూసుకు రావడంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఇక తన ద్విచక్ర వాహనాన్ని పట్టాల మీద వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీశాడు.



 ఇక  గూడ్స్ రైలు డ్రైవర్ ఈ విషయం గమనించి అప్రమత్తమయ్యాడు. వెంటనే గూడ్స్ రైలు వేగాన్ని తగ్గించాడు. అయినప్పటికీ వేగంగా వచ్చిన రైలు  బైక్ను ఢీకొట్టింది.  ఈ క్రమంలోనే బైక్  కాస్త రైలు ఇంజన్ లో  ఇరుక్కుపోయింది. దీంతో అధికారులు అరగంట పాటు శ్రమించి టూవీలర్లు తొలగించాక ఇక తిరిగి బయలుదేరేలా  చేసారు. ఈ క్రమంలోనే ఈ అంతరాయానికి ప్రయాణికులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా ఒక ద్విచక్ర వాహనం వేగంగా ఒక రైలు బండిని ఆపింది.


జబర్దస్త్ బ్యూటీకి బంపర్ ఆఫర్..పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్.!

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>