Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha12038370-591e-476b-aa41-5dd0b5512c1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha12038370-591e-476b-aa41-5dd0b5512c1a-415x250-IndiaHerald.jpgఅక్కినేని కోడలు సమంత ఏం చేసినా అదో క్రేజ్. ఇన్నాళ్లు సినిమాలకు మాత్రమే పరిమితమైన అమ్మడు ఈమధ్య వెబ్ సీరీస్, వెబ్ షోస్ చేస్తుంది. ఇదిచాలదు అన్నట్టు యాడ్స్ లో కూడా ఫుల్ బిజీ అయ్యింది. ఇక ఇప్పుడు అమ్మడు రియల్ మీ ఎక్స్ 7 ఫోన్ ను ప్రమోట్ చేస్తుంది. ఈ ఫోన్ ను ఎక్స్ పీరియన్స్ ను అనుభవించడానికి ఆగలేకపోతున్నారా అంటూ సమంత తన ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ పెట్టింది. samantha;gunasekhar;nageshwara rao akkineni;samantha;cinema;smart phone;february;vegetable market;instagram;fidaaఆగలేకపోతున్నారా అంటున్న సమంత.. చేతిలో ఫోన్ వైరల్ అవుతున్న పోస్ట్..!ఆగలేకపోతున్నారా అంటున్న సమంత.. చేతిలో ఫోన్ వైరల్ అవుతున్న పోస్ట్..!samantha;gunasekhar;nageshwara rao akkineni;samantha;cinema;smart phone;february;vegetable market;instagram;fidaaWed, 10 Feb 2021 23:40:29 GMTఅక్కినేని కోడలు సమంత ఏం చేసినా అదో క్రేజ్. ఇన్నాళ్లు సినిమాలకు మాత్రమే పరిమితమైన అమ్మడు ఈమధ్య వెబ్ సీరీస్, వెబ్ షోస్ చేస్తుంది. ఇదిచాలదు అన్నట్టు యాడ్స్ లో కూడా ఫుల్ బిజీ అయ్యింది. ఇక ఇప్పుడు అమ్మడు రియల్ మీ ఎక్స్ 7 ఫోన్ ను ప్రమోట్ చేస్తుంది. ఈ ఫోన్ ను ఎక్స్ పీరియన్స్ ను అనుభవించడానికి ఆగలేకపోతున్నారా అంటూ సమంత తన ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ పెట్టింది.

రియల్ మీ ఎక్స్ 7 ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్స్ స్టార్ట్ అవుతాయని ఇన్ ఫర్మేషన్ కూడా అందించింది సమంత. అమేజింగ్, కలర్ పర్ఫెక్ట్లీ కాంప్లిమెంట్ అంటూ రియల్ మీ ఎక్స్ 7 గురించి బాగానే ప్రమోట్ చేస్తుంది సమంత. సమంత ప్రమోట్ చేస్తుంది అంటేనే అందులో ఏదో సంథింగ్ స్పెషల్ ఉన్నట్టు. ఇక అది ఇలా మార్కెట్ లోకి రావడం ఇలా సేల్స్ స్టార్ట్ అవడం స్పీడ్ గా జరుగుతాయి. రియల్ మీ ఎక్స్ 7ను ప్రమోట్ చేస్తూ సమంత చేస్తున్న గ్లామర్ షో కూడా ఆమె ఫ్యాన్స్ ను ఫిదా అయ్యేలా చేస్తుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరక్షన్ లో వస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుంది. కెరియర్ లో మొదటిసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సమంత సినిమా చేస్తుంది. ఈ సినిమాను నేషనల్ వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సమంతతో పాటుగా ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ కూడా భారీ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.          
">
                                   




బ్రహ్మ జెముడు జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి...

పుష్ప కొండపై 500 మందితో ఫైట్.. డిఎస్పి సీన్ లీక్ చేసేశాడు బాబోయ్..!

ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ అఫీషియల్..!

విజయ్ సేతుపతిని బెదిరించి ఉప్పెనకు ఒప్పించారా..?

తెలుగు స్టార్లు అంత సాహసం కూడా చేస్తారా..?

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>