PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కుని కేంద్రం అమ్మాలి అని భావించడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. రాజకీయంగా ఈ అంశం అధికార పార్టీకి చాలా ఇబ్బందిగా మారింది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఈ అంశంలో ఇక్కడి అధికార విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. కేంద్రం గనుక విశాఖ ఉక్కు అమ్మితే మేము దేనికైనా సిద్దమని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక తాజాగా విశాఖ ఉక్కుకి సంబంధించి మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి కంటే శక్తి వంతమైన ఇందిరా గాంధీని సైతం ఓప్పించి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాము అని అయన అన్నbjp;pawan;kalyan;srinivas;tiru;delhi;bharatiya janata party;andhra pradesh;indira gandhi;avanthi srinivas;vishakapatnam;minister;central government;party;shaktiమీకు కూడా ఆ గతే... బిజెపికి ఏపీ మంత్రి గట్టి వార్నింగ్మీకు కూడా ఆ గతే... బిజెపికి ఏపీ మంత్రి గట్టి వార్నింగ్bjp;pawan;kalyan;srinivas;tiru;delhi;bharatiya janata party;andhra pradesh;indira gandhi;avanthi srinivas;vishakapatnam;minister;central government;party;shaktiWed, 10 Feb 2021 14:27:40 GMTవిశాఖ ఉక్కుని కేంద్రం అమ్మాలి అని భావించడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. రాజకీయంగా ఈ అంశం అధికార పార్టీకి చాలా ఇబ్బందిగా మారింది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఈ అంశంలో ఇక్కడి అధికార విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. కేంద్రం గనుక విశాఖ ఉక్కు అమ్మితే మేము దేనికైనా సిద్దమని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక తాజాగా విశాఖ ఉక్కుకి సంబంధించి మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి కంటే శక్తి వంతమైన ఇందిరా గాంధీని సైతం ఓప్పించి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాము అని అయన అన్నారు. 

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఇందిరమ్మ ను సైతం ప్రజలు గద్దె దించారు అని గుర్తు చేసారు. బిజెపి కి అదే గతి పడుతుంది అని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుండి ఎపికి సమస్యలు తిష్ట వేసాయి అని అన్నారు. ప్రతేక హోదా లేదు, రైల్వేజోన్ లేదు, బడ్జెట్ లో నిధులు లేవు,మళ్ళి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటు కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రలును పెద్ద చూపు దక్షణాది రాష్ట్రలను చిన్న చూపు చూస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉసురు తగిన వాళ్ళు ఎవ్వరు బాగు పడలేదు అని అన్నారు. 

పవన్ కళ్యాణ్, బిజెపి నాయకులు తిరుపతిలో ఉప ఎన్నికల మీద కాకుండా రాష్ట్ర సమస్యల మీద దృష్టి పెట్టాలి అని ఆయన హితవు పలికారు. ప్రైవేటీకరణ చేస్తామని 22 మంది ఎంపీలు కు కేంద్రం ఒక్క మాట చెప్పలేదని మండిపడ్డారు. కొంత మంది రాజీనామాలు చేసారు దాని వల్ల ఫలితం ఉండదు పోరాటంతోనే ఫలితాలు ఉంటాయి అని ఆయన అన్నారు. తెలుగు వాడి దెబ్బకు ఢిల్లీ వాడు అబ్బా అనే విధాంగా మన పోరాటం చూపించాలి అని సూచించారు.



షర్మిలపై హరీష్ రావు విమర్శలు

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>