MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-ss-rajamouli20f4438f-8acb-468e-bbce-62199e9fc1c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-ss-rajamouli20f4438f-8acb-468e-bbce-62199e9fc1c6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి జోరు మీదున్న విషయం తెలిసిందే. ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస మూడు సక్సెస్ లతో హ్యాట్రిక్ అందుకున్న సూపర్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.mahesh-babu;ss-rajamouli;mahesh;suresh;bharath;keerthi suresh;kirti;kranthi;kranti;maharshi;prasad;rajamouli;makar sakranti;india;tollywood;sri bharath;cinema;rajani kanth;sankranthi;festival;media;maharshi 1;hollywood;audience;heroine;success;yuva;mythri movie makers;k v vijayendra prasad;research and analysis wing;dubaiబిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??mahesh-babu;ss-rajamouli;mahesh;suresh;bharath;keerthi suresh;kirti;kranthi;kranti;maharshi;prasad;rajamouli;makar sakranti;india;tollywood;sri bharath;cinema;rajani kanth;sankranthi;festival;media;maharshi 1;hollywood;audience;heroine;success;yuva;mythri movie makers;k v vijayendra prasad;research and analysis wing;dubaiWed, 10 Feb 2021 16:08:07 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి జోరు మీదున్న విషయం తెలిసిందే. ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస మూడు సక్సెస్ లతో హ్యాట్రిక్ అందుకున్న సూపర్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.

మహేష్ బాబు ఒక ఆర్ధిక నేరాస్తుడిగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ బ్యాంకు ఉద్యోగినిగా కనిపించనున్నట్లు టాక్. ఎంతో భారీ ఖర్చుతో  14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక దీని తరువాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఒక సినిమా చేయనున్నారు. శ్రీ  దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎల్ నారాయణ ఈ సినిమా ని పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో భారీ గా నిర్మించనున్నారు.

ఇటీవల తన నెక్స్ట్ సినిమా మహేష్ తోనే అంటూ రాజమౌళి కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమా కథ, జానర్ల విషయమై కొద్దిరోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో పలు కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించి ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధమైందని తెలుస్తోంది. నేడు ఒక ప్రముఖ జాతీయ పత్రిక లో వచ్చిన కథనం ప్రకారం ఈ సినిమా ఆఫ్రికా లోని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని, హాలీవుడ్ లో తెరకెక్కిన ఇండియానా జోన్స్ తరహా లో సాగనున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే తరహాలో ఉంటుందని సమాచారం.  కథకుడు విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఈ స్టోరీ లైన్ యొక్క పూర్తి స్క్రిప్ట్ పై ప్రస్తుతం తీవ్ర కసరత్తు చేస్తున్నారని, ఈ ఏడాది చివర్లో దీనిపై పక్కగా అధికారిక న్యూస్ బయటకు రానుందని చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ న్యూస్ అనే చెప్పాలి....!!


త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>