Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimef936106e-fe17-49d4-b822-aac525d134f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimef936106e-fe17-49d4-b822-aac525d134f8-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో మహిళలకు బ్రతుకే లేకుండా పోతోంది. బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి వస్తుందన్న గ్యారంటే లేదు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు ఇలా ఎక్కడికెళ్లినా అమ్మాయిలపై దారుణాలు జరుగుతూనే.. విద్యను నేర్పాల్సిన గురువులు కూడా విద్యార్థులపై దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంత పెద్ద పదవిలో కొనసాగుతున్నా కొందరి నీచ బుద్ధికి ఎంతో మంది అమ్మాయిలు బలవుతూనే ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు అమ్మాయిలకు కట్టుదిట్టమైన రక్షణా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి. షీ టీంలు, పోలీసులు వ్యవస్థ, తప్పు చేసిన వారికి శిక్షలు విధించేందుకుcrime;women;nithya new;police;january;court;husband;woman;nishabdham;girl;office;lie;nishabdamఇదేం పనయ్యా కానిస్టేబులు.. సంబంధం పెట్టుకోవాలని వేధిస్తావా..ఛీ నువ్వు అసలు పోలీసువేనా..ఇదేం పనయ్యా కానిస్టేబులు.. సంబంధం పెట్టుకోవాలని వేధిస్తావా..ఛీ నువ్వు అసలు పోలీసువేనా..crime;women;nithya new;police;january;court;husband;woman;nishabdham;girl;office;lie;nishabdamWed, 10 Feb 2021 17:22:59 GMTఅమ్మాయి తిరిగి ఇంటికి వస్తుందన్న గ్యారంటే లేదు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు ఇలా ఎక్కడికెళ్లినా అమ్మాయిలపై దారుణాలు జరుగుతూనే.. విద్యను నేర్పాల్సిన గురువులు కూడా విద్యార్థులపై దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంత పెద్ద పదవిలో కొనసాగుతున్నా కొందరి నీచ బుద్ధికి ఎంతో మంది అమ్మాయిలు బలవుతూనే ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు అమ్మాయిలకు కట్టుదిట్టమైన రక్షణా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి. షీ టీంలు, పోలీసులు వ్యవస్థ, తప్పు చేసిన వారికి శిక్షలు విధించేందుకు కోర్టులు.. ఇలా రక్షణ వ్యవస్థను బాగానే కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఈ కోర్టులు.. రక్షణ వ్యవస్థ వలన అమ్మాయిలపై దారుణాలు ఏమైనా తగ్గాయా అంటే.. అది మనం నిత్యం వార్తల్లో చూస్తేనే ఉన్నాం.. ప్రతి రోజూ ఎంతో మంది మహిళలు లైంఘిక దాడులకు బలవుతూనే ఉన్నారు. వార్తల్లో నిలిచేవి కొన్ని అయితే.. వార్తల్లో కనిపించని దారుణాలు ఇంకెన్ని ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.
ఇక పోతే పోలీసులన్నా సక్రమంగా రక్షణ కల్పిస్తున్నారా అంటే.. అది ఒక ప్రశ్న గానే మిగిలిపోతుందనే చెప్పుకోవాలి. రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారే కామాందుడిగా మారి ఓ వివాహితను కాటేసాడు. ఓ కీచక పోలీసు కానిస్టేబుల్ పక్కిట్లో ఉంటున్న వివాహితపై కన్నేశాడు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నిత్యం వేధించసాగాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సైదాబాద్ లోని రెడ్డిబస్తీలో నివసించే ఓ గిరిజన మహిళ తన కుటుంబంతో కలిసి మూడేండ్ల కిందట పూసలబస్తీలో ఉంటోంది. ఈ మహిళ ఉంటున్న పక్కింట్లోనే మాదన్నపేటలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పి.వెంకటేశ్వర్లు తన కుటుంబంతో ఉంటున్నాడు. కాగా ఈ ఇరుకుటుంబాలు కూడా చాలా సన్నిహితంగా ఉండేవి. అయితే ఆ గిరిజన మహిళపై కన్నేసిన ఆ నీచపు కానిస్టేబుల్.. సన్నిహిత్యాన్నే అలుసుగా తీసుకుని రెచ్చిపోయాడు.

ఆ మహిళతో అసభకరంగా మాట్లాడుతూ.. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. దాంతో ఆ మహిళ వెంకటేశ్వర్ల నుంచి వస్తున్న వేధింపులను తట్టుకోలేక అసలు విషయాన్ని భర్తకు చెప్పింది. దాంతో ఆమె భర్త ఆ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇలాగే ప్రవర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సొస్తదని హెచ్చరించారు. దాంతో వెంకటేశ్వర్లు కొంత కాలం నిశ్శబ్దంగా ఉన్నాడు. అంతా మంచిగా అయ్యిందన్న సమయంలోనే వెంకటేశ్వర్లు మళ్లీ ఆ మహిళను వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే గతనెల 25 వ తేదీన బాదితురాలి ఇంటికెళ్లి మరీ ఆమెపై లైంఘిక దాడి చేశాడు. దాంతో బాధితురాలు జనవరి 26న  సైదాబాద్ పోలుసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఆరోపణలు కనుక నిజమైతే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలుసులు తెలుపుతున్నారు. 


జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

బాలీవుడ్, ఓవర్ సీస్ లో రాధే శ్యామ్ కి మామూలు డిమాండ్ లేదుగా....

త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>