Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/employees-provident-fund8681d509-e660-40f3-a606-719d8a76ff87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/employees-provident-fund8681d509-e660-40f3-a606-719d8a76ff87-415x250-IndiaHerald.jpgఈపీఎఫ్ఓ నుంచి ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల కోసం ఓ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని వల్ల కలిగే సౌకర్యం ఉద్యోగి కంపెనీ నుండి ఎప్పుడు జాబ్ వదిలి వచ్చేస్తారనే విషయం ముందుగానే నమోదు చేసుకునే..employees provident fund;job;good news;good newwzఈపీఎఫ్ఓలో కొత్త ఫీచర్.. ఇక ఉద్యోగులకు పండగే!ఈపీఎఫ్ఓలో కొత్త ఫీచర్.. ఇక ఉద్యోగులకు పండగే!employees provident fund;job;good news;good newwzWed, 10 Feb 2021 17:15:00 GMT

ఇంటర్నెట్ డెస్క్: ఈపీఎఫ్ఓ నుంచి ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల కోసం ఓ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని వల్ల కలిగే సౌకర్యం ఉద్యోగి కంపెనీ నుండి ఎప్పుడు జాబ్ వదిలి వచ్చేస్తారనే విషయం ముందుగానే నమోదు చేసుకునే వీలు కల్పించింది. ఇప్పటివరకూ ప్రావిడెంట్ ఫండ్ కావాలంటే కచ్చితంగా రెండు నెలలు ఆగాల్సి ఉండేది. కొన్ని సార్లు ఫండ్స్ ఆలస్యం కూడా అవుతూ ఉండేవి. ఈ క్రమంలోనే ఈపీఎఫ్ఓ తమ పోర్టల్ లో ఓ సరికొత్త ఫెసిలిటీని ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ తో ఉద్యోగులు తాము సంస్థ నుంచి ఎప్పుడూ వెళ్లిపోబోతున్నారో కూడా ముందుగానే పేర్కొనవచ్చు. దీనికోసం డేట్ అఫ్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ను పోర్టల్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏదైనా సంస్థలో ఉద్యోగం చేసే హక్కు ఎలా ఉందో అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ను కూడా పేర్కొనేందుకు అవకాశం కల్పించింది.


 ఈ సౌకర్యంతో అకౌంట్ హోల్డర్స్.. తమకు తాముగా డేట్ అఫ్ ఎగ్జిట్ నిర్ధారించుకోవచ్చు. ఇది ఆన్లైన్ లోనే జరుగుతుంది. పైగా దీనిని సులువుగా అప్లోడ్ చేయవచ్చు దీనికోసం https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్సైట్ లోకి వెళ్లి UAN పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. అయితే దీనికోసం UAN కచ్చితంగా యాక్టివ్ గా ఉండాలి. ఇప్పుడు మేనేజ్ స్టాప్ సెక్షన్ లో మార్క్ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ ఎంప్లాయిమెంట్ అనే డ్రాప్-డౌన్ కనిపిస్తుంది. అందులో పీఎఫ్ ఖాతాకు సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. ఎప్పుడైతే ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయాలని అనుకుంటున్నారో ఆ తేదీని అక్కడ నమోదు చేయండి.


రిటైర్మెంట్, షార్ట్ సర్వీస్ అనే ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాని మీద క్లిక్ చేయండి. ఓటీపీ రిక్వెస్ట్ మీద క్లిక్ చేశాక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. దాంతో ప్రాసెస్ పూర్తి అవుతుంది. పీఎఫ్ అకౌంట్ లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ రికార్డు అయిపోతుంది. ఒకసారి కనుక మీరు మార్చారంటే మళ్లీ మార్చడానికి అవుతుంది. ఒకవేళ ఈ మధ్య కాలంలోనే జాబ్ నుంచి బయటకు వచ్చారు అంటే రెండు నెలల వరకు బయటికి రావడానికి ఆగాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి.





జబర్దస్త్ బ్యూటీ అనసూయకి స్టార్ డం రాకముందు ఎలాంటి పాత్రల్లో నటించిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

బాలీవుడ్, ఓవర్ సీస్ లో రాధే శ్యామ్ కి మామూలు డిమాండ్ లేదుగా....

త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>