BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac044597b-bde2-475c-8b40-829963be99e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac044597b-bde2-475c-8b40-829963be99e7-415x250-IndiaHerald.jpgమరో కొన్ని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేలాల్సి ఉంది. వైసీపీ మద్దతు దారులు ఎక్కువ సంఖ్యలో గెలవడంతో అధికార పార్టీలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. విచిత్రం ఏంటంటే టీడీపీ ప్ర‌కాశం జిల్లాలో 50 కు పైగా స‌ర్పంచ్ స్థానాలు గెలుచుకుంటే అందులోనే స‌గం వ‌ర‌కు ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నాయి. ఇక జ‌నసేన అనూహ్యంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో న‌ర‌సాపురం డివిజ‌న్లో ఏకంగా 26 పంచాయ‌తీలు కైవ‌సం చేసుకుంది. అక్క‌డే బీజేపీ కూడా ఒక‌టి రెండు స‌ర్పంచ్ ప‌ద‌వులు కైవ‌సం చేసుకుని సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. ఏదేమైనా ఓవ‌రాల్ ysrcp;tiru;bharatiya janata party;telugu desam party;janasena;telugu;panchayati;letter;tdp;ycp;janasena party;partyవైసీపీ గెలుపు మ‌రీ ఇంత వ‌న్‌సైడ్‌గానా ?వైసీపీ గెలుపు మ‌రీ ఇంత వ‌న్‌సైడ్‌గానా ?ysrcp;tiru;bharatiya janata party;telugu desam party;janasena;telugu;panchayati;letter;tdp;ycp;janasena party;partyWed, 10 Feb 2021 08:30:02 GMTఏపీలో జ‌రిగిన తొలి ద‌శ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది. మొత్తం 3,249 జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 2,459పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 465, బీజేపీ, జనసేన 31, ఇతరులు 56 స్థానాలను దక్కించుకున్నారు. మరో కొన్ని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేలాల్సి ఉంది. వైసీపీ మద్దతు దారులు ఎక్కువ సంఖ్యలో గెలవడంతో అధికార పార్టీలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. విచిత్రం ఏంటంటే టీడీపీ ప్ర‌కాశం జిల్లాలో 50 కు పైగా స‌ర్పంచ్ స్థానాలు గెలుచుకుంటే అందులోనే స‌గం వ‌ర‌కు ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నాయి.

ఇక జ‌నసేన అనూహ్యంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో న‌ర‌సాపురం డివిజ‌న్లో ఏకంగా 26 పంచాయ‌తీలు కైవ‌సం చేసుకుంది. అక్క‌డే బీజేపీ కూడా ఒక‌టి రెండు స‌ర్పంచ్ ప‌ద‌వులు కైవ‌సం చేసుకుని సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. ఏదేమైనా ఓవ‌రాల్ పంచాయ‌తీ పోరులో వైసీపీ తిరుగులేని విజ‌యం సాధించింద‌నే చెప్పాలి. 


జగడ్డ : నిమగడ్డ సొంతూరిలో ఎవరు గెలిచారో తెలుసా..?

ఉప్పెనకు ఊహించని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్

హెరాల్డ్ సెటైర్ : జగన్, చంద్రబాబు వల్లే ఇదంతా జరిగిందా ?

చిన్నమ్మకు రజనీ ఫోన్.. అదే కారణమా ?

అమరావతికి జగన్ వరాలు.. అసలు మతలబు ఇదేనా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏమిటో తెలుసా ?

"వకీల్ సాబ్ "ను ప్రమోట్ చేస్తున్న రాజకీయ నేతలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>