Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/face-paralysis-to-13-people-who-took-corona-vaccinebc59fe34-13c8-4e94-9c4f-111ee418e8a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/face-paralysis-to-13-people-who-took-corona-vaccinebc59fe34-13c8-4e94-9c4f-111ee418e8a5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్ చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలందరిలో వ్యాక్సిన్ పై వివిధ రకాల అనుమానాలు నెలకొన్నాయి అన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ సురక్షితమైనదేనా అనే అనుమానం కలగగా.. వ్యాక్సిన్ విషయంలో ప్రజలు అందరికీ అవగాహన కల్పించేందుకు ఎంతగానో చేపట్టారు అధికారులు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీ బాడీలు పvaccine;telangana;district;cinema theater;mancherialటీకా వేసుకున్నా.. పాజిటివ్ వచ్చింది.. ఆందోళనలో వైద్య సిబ్బంది..?టీకా వేసుకున్నా.. పాజిటివ్ వచ్చింది.. ఆందోళనలో వైద్య సిబ్బంది..?vaccine;telangana;district;cinema theater;mancherialWed, 10 Feb 2021 09:41:21 GMTతెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్ చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలందరిలో వ్యాక్సిన్ పై  వివిధ రకాల అనుమానాలు నెలకొన్నాయి అన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్  సురక్షితమైనదేనా  అనే అనుమానం కలగగా..  వ్యాక్సిన్ విషయంలో ప్రజలు అందరికీ అవగాహన కల్పించేందుకు ఎంతగానో చేపట్టారు అధికారులు.  అయితే వ్యాక్సిన్  తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీ బాడీలు పెరిగిపోతాయని  తద్వారా వైరస్ బారిన పడకుండా ఉంటారని వైద్య నిపుణులు చెప్పారు అన్న విషయం తెలిసిందే.



 అయితే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇటీవలే వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందికి మళ్లీ కరోనా  పాజిటివ్ రావడం.. ఇక మరి కొంతమంది ఏకంగా ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు ప్రజల్లో మరిన్ని సందేహాలు పెంచుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే మంచిర్యాల జిల్లా కు చెందిన 8 మంది వైద్య సిబ్బంది కరోనా  వైరస్ బారిన పడడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇటీవల కరోనా  వైరస్ పాజిటివ్ వచ్చిన ఎనిమిది మంది వైద్య సిబ్బంది మొత్తం ఇరవై రోజుల క్రితమే వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం.


 మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రిలో 8 మంది వైద్య సిబ్బందికి కరోనా  వైరస్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. వీరిలో  ఇద్దరు డాక్టర్లు ఉండగా ఆరుగురు  వైద్య సిబ్బంది. అయితే ఇక ప్రస్తుతం వైరస్ సోకిన వారు అందరూ 20 రోజుల కిందటే వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలుస్తోంది వేసుకున్న తర్వాత కూడా పాజిటివ్  రావడంతో ఇక ప్రజలందరిలో  ఈ వ్యాక్సిన్ పై మరిన్ని సందేహాలు పెరిగిపోతున్నాయి.  ఇక కరోనా  పాజిటివ్ వచ్చిన వారందరూ కూడా ఆపరేషన్ థియేటర్ కు సంబంధించిన వారే అన్నది ప్రత్యేక ఉప వైద్య  అధికారి తెలిపారు.


ఆడపిల్లవు నీకెందుకు అన్నారు.. కానీ పట్టు బట్టి సాధించి నిరూపించుకుంది

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!

ఎడిటోరియల్: నానా యాగి చేసి ఏపి ఎన్నికల కమీషన్ సాధించేమిటి?

ష‌ర్మిల కొత్త ఛానెల్‌.. ఏర్పాట్ల‌లో బిజీబిజీ..!

గుంటూరు పంచాయ‌తీల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు షాకులు

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>