PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgవైఎస్ఆర్ కూతురు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతునట్టు నిన్న లోటస్ పాండ్ వేదికగా స్పష్టం చేసింది. షర్మిల ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆమె అనుచరులు, వైఎస్ఆర్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా షర్మిల మత్కడుతూ తెలంగాణలో రైతుల పరిస్థితి ఏమి మారలేదని..దయనీయ స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించింది. త్వరలో రాజన్న రాజ్యం తీసుకువస్తామని వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఇప్పటికే షర్మిల పార్టీ పేరును కూడా ఖరారు చేసుకున్నట్టు harish rao;kcr;amala akkineni;kiran kumar;kumaar;kiran;vidya;telangana rashtra samithi trs;telangana;y. s. rajasekhara reddy;congress;district;village;electricity;car;minister;thief;central government;sangareddy;reddy;donga;partyకొత్తపార్టీ పై స్పందించిన హరీష్ రావు..!కొత్తపార్టీ పై స్పందించిన హరీష్ రావు..!harish rao;kcr;amala akkineni;kiran kumar;kumaar;kiran;vidya;telangana rashtra samithi trs;telangana;y. s. rajasekhara reddy;congress;district;village;electricity;car;minister;thief;central government;sangareddy;reddy;donga;partyWed, 10 Feb 2021 17:09:00 GMTవైఎస్ఆర్ కూతురు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతునట్టు నిన్న లోటస్ పాండ్ వేదికగా స్పష్టం చేసింది. షర్మిల ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆమె అనుచరులు, వైఎస్ఆర్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా షర్మిల మత్కడుతూ తెలంగాణలో రైతుల పరిస్థితి ఏమి మారలేదని..దయనీయ స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించింది.  త్వరలో రాజన్న రాజ్యం తీసుకువస్తామని వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఇప్పటికే షర్మిల పార్టీ పేరును కూడా ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక షర్మిల పార్టీ ప్రకటన పై పలువురు తెలంగాణ నేతలు తమ అభిప్రాయాలను చెప్పారు. కాగా తాజాగా టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు షర్మిల పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో హరీష్ రావు రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారు అంటుం షర్మిల వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. అసలు తెలంగాణ పై కనీస పరిజ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రు.12,500 ఇస్తున్నారని..అదే తెలంగాణలో ఎకరానికి 10 వేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని.ఎకరాలకు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యుత్ అని చెప్పి..ఉత్త విద్యుత్ ఇచ్చిందని అన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు రాత్రి దొంగ కరెంట్ ఇచ్చారని మండి పడ్డారు. రైతుల కోసం కేసీఆర్ ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆనాడు రైతు చనిపోతే రూపాయి కూడా ఇవ్వలేదని..కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రైతు చనిపోతే కుటుంబాన్ని ఆదుకునేందుకు రు.5 లక్షల భీమా రైతుల ఇంటికి పంపిస్తున్నామని అన్నారు.


త్వరలో మగధీర 2 కూడా రాబోతోందా..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : మహేష్ బాబు తో రాజమౌళి మూవీ స్టోరీ ఫిక్స్ ....నెట్టింట న్యూస్ వైరల్ ....??

తెలుగు దర్శకులు నాకు అన్యాయం చేస్తున్నారు: నటి హేమ..

హీరోయిన్ దీక్షా సేత్ మీకు గుర్తుందా.. ఆమె ఇప్పుడు పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అట.

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>