MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipudib5825e59-c412-4629-911c-939d6ce173ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipudib5825e59-c412-4629-911c-939d6ce173ab-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. వరుస సినిమాలతో సత్తా చూపెడుతున్న అనిల్ రావిపూడి.. త్వరలో నటుడిగా లక్ పరీక్షించుకోనున్నట్టు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినపడుతున్నాయి. ఇక త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. 100కు పైగా సినిమాలు డైరెక్ట్ చేసి, ఎందరో హీరోల కెరీర్ నిలబెట్టిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు 78 ఏళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు.anil ravipudi;pawan;nani;rana;anoushka;ram gopal varma;anil music;anil ravipudi;bharani;jeevitha rajaseskhar;kalyan;ram pothineni;ramya krishnan;rajamouli;samantha;shankar;tamannaah bhatia;tanikella bharani;cinema;bahubali;writer;hero;khaidi.;heroine;makeup;khaidi no 150;nijam;khaidi new;v;raghavendra;chitramదర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు బాటలో అనిల్ రావిపూడి నడుస్తున్నారా..!?దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు బాటలో అనిల్ రావిపూడి నడుస్తున్నారా..!?anil ravipudi;pawan;nani;rana;anoushka;ram gopal varma;anil music;anil ravipudi;bharani;jeevitha rajaseskhar;kalyan;ram pothineni;ramya krishnan;rajamouli;samantha;shankar;tamannaah bhatia;tanikella bharani;cinema;bahubali;writer;hero;khaidi.;heroine;makeup;khaidi no 150;nijam;khaidi new;v;raghavendra;chitramWed, 10 Feb 2021 10:00:00 GMTఅనిల్ రావిపూడి. వరుస సినిమాలతో సత్తా చూపెడుతున్న అనిల్ రావిపూడి.. త్వరలో నటుడిగా లక్ పరీక్షించుకోనున్నట్టు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినపడుతున్నాయి.  ఇక త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. 100కు పైగా సినిమాలు డైరెక్ట్ చేసి, ఎందరో హీరోల కెరీర్ నిలబెట్టిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు 78 ఏళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. ఔను. నిజంగానే రాఘవేంద్రరావు చుట్టూ తిరిగే ఓ స్టోరీలో ఆయన ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.

ఇక నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అయితే, ఇదేదో సందేశాత్మక సినిమా కాదు. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ ‌తో  ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం.  ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఒకరు రమ్యకృష్ణ, సమంత, అనుష్క, తమన్నా నటిస్తున్నట్టు సమాచారం.

ఇక ఇప్పటికే  ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ హీరో గా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అంతకు ముందు ‘ఠాగూర్’,‘ఖైదీ నంబర్ 150’ వంటి సినిమాల్లో గెస్ట్ అప్ఫీరియన్స్ ఇచ్చారు. ఇపుడు పవన్ కళ్యాణ్, రానా సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు నటీనటులను డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు..ఇపుడు ఇంకో దర్శకుడు చెప్పినట్టు నడుచుకోవాలి. ఈ సినిమాను ఎన్.శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ఎన్.నరసింహా రావు తెరకెక్కించనున్నాడు. ‘సీనయ్య’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అయితే రాజమౌళి కేవలం దర్శకుడిగానే కాకుండా.. ‘బాహుబలి’ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘మజ్ను’ సినిమాలో తన నిజ జీవిత పాత్రలో నటించడం విశేషం అన్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ‘కోబ్రా’ సినిమాతో నటుడిగా లక్ పరీక్షించుకోబోతున్నాడు. వీళ్లతో పాటు అటు యాక్టింగ్‌తో సత్తా చాటిన దర్శకులెవరున్నారో చూద్దాం.


ఆడపిల్లవు నీకెందుకు అన్నారు.. కానీ పట్టు బట్టి సాధించి నిరూపించుకుంది

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!

ఎడిటోరియల్: నానా యాగి చేసి ఏపి ఎన్నికల కమీషన్ సాధించేమిటి?

ష‌ర్మిల కొత్త ఛానెల్‌.. ఏర్పాట్ల‌లో బిజీబిజీ..!

గుంటూరు పంచాయ‌తీల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు షాకులు

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>