MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-sumanth55e34ca0-aded-4fa0-96dd-95e1abceb887-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-sumanth55e34ca0-aded-4fa0-96dd-95e1abceb887-415x250-IndiaHerald.jpgఅక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కు చెందిన హీరో సుమంత్, సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సత్యం,గౌరీ గోదావరి, మధుమాసం, పౌరుడు, గోల్కొండ హైస్కూల్, మళ్ళీరావా వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి, తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇంకా పలు సినిమాల్లో కూడా నటించాడు. అయినప్పటికీ ఇతను స్టార్ హీరో అవ్వడం అనే విషయాన్ని పక్కన పెడితే, ముందుగా హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసాడు. ఇక సుమంత్ కంటే వెనుక వచ్చిన నాని, విజయ్ దేవరకొండ, అడవి శేష్ విశ్వ ఇలా ఎంతో మంది హీరోలు దూసుకుపోతుంటే, సుమంhero sumanth;pawan;nani;naresh;nagarjuna akkineni;allari naresh;allu arjun;anand malayalam actor;kalyan;kiran;nageshwara rao akkineni;ravi teja;satya;suma;suma kanakala;sumanth;tarun;uday kiran;vijay;vijay deverakonda;vishwa;godavari river;cinema;industry;blockbuster hit;hero;success;joseph vijay;arjun 1;idiot;nuvve kavali;tholi prema;anand deverakonda;allari;tarun kumar;devarakonda;golconda;manasantha nuvveఆ కారణం చేతనే హీరో సుమంత్ అన్ని బ్లాక్ బాస్టర్ మూవీస్ ను వదులుకున్నాడట...ఆ కారణం చేతనే హీరో సుమంత్ అన్ని బ్లాక్ బాస్టర్ మూవీస్ ను వదులుకున్నాడట...hero sumanth;pawan;nani;naresh;nagarjuna akkineni;allari naresh;allu arjun;anand malayalam actor;kalyan;kiran;nageshwara rao akkineni;ravi teja;satya;suma;suma kanakala;sumanth;tarun;uday kiran;vijay;vijay deverakonda;vishwa;godavari river;cinema;industry;blockbuster hit;hero;success;joseph vijay;arjun 1;idiot;nuvve kavali;tholi prema;anand deverakonda;allari;tarun kumar;devarakonda;golconda;manasantha nuvveWed, 10 Feb 2021 14:40:00 GMTఅక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కు చెందిన హీరో సుమంత్, సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సత్యం,గౌరీ గోదావరి, మధుమాసం, పౌరుడు, గోల్కొండ హైస్కూల్, మళ్ళీరావా వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి, తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇంకా పలు సినిమాల్లో కూడా నటించాడు. అయినప్పటికీ ఇతను స్టార్ హీరో అవ్వడం అనే విషయాన్ని పక్కన పెడితే, ముందుగా హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసాడు. ఇక సుమంత్ కంటే వెనుక వచ్చిన నాని, విజయ్ దేవరకొండ, అడవి శేష్ విశ్వ ఇలా ఎంతో మంది హీరోలు దూసుకుపోతుంటే, సుమంత్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే  అన్నట్టు ఉన్నాడు.  అయితే ఎందుకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందలేకపోతున్నాడో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది.

సాధారణంగా పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి, భారీగాక్రేజ్ పెరిగి పోతుందనే నమ్మకం సినీ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులలో కూడా ఉంది. అయితే అక్కినేని ఫ్యామిలీ అంటే సినీ ఇండస్ట్రీలో ఆషామాషీ కాదు. మెగా ఫ్యామిలీ కి ఉన్నంత క్రేజ్,అక్కినేని ఫ్యామిలీ కి కూడా ఉంది. అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుమంత్,టాప్ హీరోల లిస్ట్ లోకి మాత్రం రాలేకపోతున్నాడు. హీరో సుమంత్  చూడడానికి ఆకట్టుకునే గ్లామర్,నటన కలిగిన యాక్టర్ అయినప్పటికీ ఇంకా అతను వెనుకబడే ఉన్నాడు. తన 20 సంవత్సరాల సినీ కెరీర్లో సుమంత్ చాలా సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు.


ఒకవేళ సుమంత్  ఆ సూపర్ హిట్ సినిమాలన్నింటిలోనూ నటించి ఉంటే, ఇప్పుడు ఎవరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయేవాడు.ఇదిలా ఉండగా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ను కేవలం కొన్ని కారణాల చేత వదులుకున్నాడు అట. అయితే ఆ సినిమాలు ఏంటో?ఎందుకు వదులుకున్నాడో?ఇప్పుడు తెలుసుకుందాం..


అప్పట్లో తరుణ్ సినీ కెరియర్ నే మార్చేసిన "నువ్వే కావాలి" చిత్రం మొదట సుమంత్ కు వినిపించారట దర్శకుడు. తరువాత ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. ఈ సినిమానే కాకుండా పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ, నాగార్జున నటించిన నువ్వు వస్తావని, ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే, హీరో ఆనంద్ నటించిన ఆనందం, రవితేజ నటించిన ఇడియట్,  అల్లు అర్జున్ నటించిన దేశముదురు, శర్వానంద్, అల్లరి నరేష్ సంయుక్తంగా నటించిన గమ్యం, అష్టా చమ్మా, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఇలా ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ ను వదులుకున్నాడు. ఒకవేళ  ఈ సినిమాలనే సుమంత్ చేసి ఉంటే కనుక, ఖచ్చితంగా సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగేవాడేమో. ప్రస్తుతం "కపట దారి" సినిమాతో అయినా తన కెరియర్ టర్న్ అవుతుందేమో చూడాల్సిందే.




రైలును ఆపేసిన బైక్.. సినిమా రేంజ్ ఘటన..?

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>