PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా కొంత మంది ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా లేకపోతే మాత్రం ఆ ప్రభావం ఖచ్చితంగా వైసీపీ మీద బలంగా పడే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఎంత బలంగా ఉన్నామని వైసీపీ నేతలు పదేపదే చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలys jagan;bhavana;telugu desam party;jagan;andhra pradesh;kadapa;telugu;rayalaseema;chief minister;local language;ycp;party;mantraవాళ్ళే జగన్ ను ఇబ్బంది పెట్టేస్తున్నారా...?వాళ్ళే జగన్ ను ఇబ్బంది పెట్టేస్తున్నారా...?ys jagan;bhavana;telugu desam party;jagan;andhra pradesh;kadapa;telugu;rayalaseema;chief minister;local language;ycp;party;mantraWed, 10 Feb 2021 19:59:19 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా కొంత మంది ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా లేకపోతే మాత్రం ఆ ప్రభావం ఖచ్చితంగా వైసీపీ మీద బలంగా పడే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఎంత బలంగా ఉన్నామని వైసీపీ నేతలు పదేపదే చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏమాత్రం కూడా రాయలసీమ జిల్లాలలో అనుకున్న విధంగా ప్రభావం చూపించలేదు. రాయలసీమ నేతల వైఖరి దీనికి ప్రధాన కారణమని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ నేతల్లో కూడా ఇప్పుడు ఇదే అభిప్రాయం స్పష్టంగా కనపడుతుంది. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బలహీనంగా ఉన్న సమయంలో తప్పులు చేసినా సరే పెద్దగా ప్రభావం కనపడక పోవచ్చు.

కానీ బలంగా ఉన్న సమయంలో తప్పులు చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా ఎన్నికల్లో కనబడుతుంది. ముఖ్యమంత్రి జగన్ అండ చూసుకున్న కొంతమంది కీలక నేతలు రాయలసీమ జిల్లాల్లో చెలరేగిపోతున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మాటలు కూడా చాలామంది లెక్క చేయడం లేదనే ఆవేదన వైసీపీ నేతలలో కూడా వ్యక్తమవుతోంది. కొంతమంది మంత్రులు అధికారం ఉందని కారణంగా వైసీపీ ఎమ్మెల్యేలను కూడా అవమాన పరుస్తున్నారు అనే భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అలాగే కడప జిల్లాలో కొంతమంది వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందికరంగా మారింది అని చెప్పాలి. కొంతమంది తో సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఉన్నా సరే వివాదాల జోలికి వెళ్లి ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. అందుకే సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.


టీచర్ల వెతలు : సీనియర్ ప్రైవేట్ టీచర్లకి గవెర్నమెంట్ తరపున ప్రతినెలా ఫించన్ ఇవ్వాలి ...

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది

మెగాస్టార్ సరసన రకుల్...?

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>