PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/genaral-newsd597662a-36d0-4d0d-8f45-c5ecd9a54979-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/genaral-newsd597662a-36d0-4d0d-8f45-c5ecd9a54979-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సమాజంలో బ్రాహ్మణులు కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను పట్టించుకోవడంలో జాప్యం జరుగుతుంది. ఇతర వెనుకబడిన కులాలు అయిన ఎస్సీ, ఎస్టీ వారికి అండగా రాజ్యాంగంలో పలు చట్టాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ వారు వేదింపులకు గురి అయితే అట్రాసిటి చట్టం కింద కేసు నమోదు చేసి వారికి తగిన న్యాయం జరిగేలా చూస్తారు. అదే బ్రాహ్మణులు వేధింపులకు గురి అయితే వారి సమస్యను పట్టించుకోవడానికి ఏవిధమైన చట్టాలు లేవని వారు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. genaral news;indiaherald group;rbi;scheduled caste;scheduled tribes;smart phone;bank;letter;partyబ్రాహ్మణ ఘోష : మాకు కూడా ఆ చట్టం కావాలి..??బ్రాహ్మణ ఘోష : మాకు కూడా ఆ చట్టం కావాలి..??genaral news;indiaherald group;rbi;scheduled caste;scheduled tribes;smart phone;bank;letter;partyWed, 10 Feb 2021 20:29:12 GMTబ్యాంక్ గానే చూస్తున్నారు. తీరా అధికారం చేపట్టిన తరువాత వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చిన్న చూపు వహిస్తున్నాయి .  .

ప్రస్తుతం సమాజంలో బ్రాహ్మణులు కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను పట్టించుకోవడంలో జాప్యం జరుగుతుంది. ఇతర వెనుకబడిన కులాలు అయిన ఎస్సీ, ఎస్టీ వారికి అండగా రాజ్యాంగంలో పలు చట్టాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ వారు వేదింపులకు గురి అయితే అట్రాసిటి చట్టం కింద కేసు నమోదు చేసి వారికి తగిన న్యాయం జరిగేలా చూస్తారు. అదే బ్రాహ్మణులు వేధింపులకు గురి అయితే వారి సమస్యను పట్టించుకోవడానికి ఏవిధమైన చట్టాలు లేవని వారు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో  SC, st అట్రాసిటీ చట్టం తరహాలోనే బ్రహ్మణ ఎట్రాసిటి చట్టం కావాలని బ్రాహ్మణులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీల మాదిరిగానే బ్రాహ్మణులు కూడా వేధింపులు ఎదుర్కొంటున్నారని, వీటిని దృష్టిలో ఉంచుకొని బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వాలను ఆర్తిస్తున్నాయి. మరి ప్రభుత్వాలు బ్రాహ్మణుల సమస్యలను అర్థం చేసుకొని వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా కొత్త చట్టాలను తీసుకు రావాలని కోరుకుందాం. 

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.
మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!



టీచర్ల వెతలు : సీనియర్ ప్రైవేట్ టీచర్లకి గవెర్నమెంట్ తరపున ప్రతినెలా ఫించన్ ఇవ్వాలి ...

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది

మెగాస్టార్ సరసన రకుల్...?

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>