PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-prcbf2d0d9c-705b-43b2-95d3-1011ddda239e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-prcbf2d0d9c-705b-43b2-95d3-1011ddda239e-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సీఎం కెసిఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ దృష్టి పెట్టడం లేదని భారతీయ జనతా పార్టీ బలపడాలని భావిస్తున్న జిల్లాలలో ఇప్పుడు సీఎం కేసీఆర్ దృష్టి పెట్టకపోవడంతో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి బలంగా వెళుతుంది అనే అంశాన్ని సీఎం కేసీఆర్ గుర్తించలేకపోతున్నారు అనే విషయం స్పష్టంగా చెప్kcr;kcr;amala akkineni;bhavana;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;partyకేసీఆర్ ఆలోచన మారాల్సిందే... ఎందుకంటేకేసీఆర్ ఆలోచన మారాల్సిందే... ఎందుకంటేkcr;kcr;amala akkineni;bhavana;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;partyWed, 10 Feb 2021 20:45:00 GMTతెలంగాణ లో సీఎం కెసిఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ దృష్టి పెట్టడం లేదని భారతీయ జనతా పార్టీ బలపడాలని భావిస్తున్న జిల్లాలలో ఇప్పుడు సీఎం కేసీఆర్ దృష్టి పెట్టకపోవడంతో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి బలంగా వెళుతుంది అనే అంశాన్ని సీఎం కేసీఆర్ గుర్తించలేకపోతున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

ప్రధానంగా కొంతమంది నేతల విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా టీఆర్ఎస్ పార్టీకి ముందునుంచి ఉన్న నేతలు కార్యకర్తలు దూరమవుతున్నారు. సీఎం కేసీఆర్ పై చాలా మంచి అభిప్రాయం ఉన్నా సరే ఆయన విధానాలు కూడా ఇబ్బంది పెడుతున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కొంతమందిని కలుపుకొని వెళ్ళే విషయంలో సీఎం కేసీఆర్ ముందు నుంచి కూడా వివాదాస్పదంగానే వ్యవహరిస్తున్నారు. దీని వలన నష్టమే గాని లాభం ఎక్కడ లేదు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సరే భారతీయ జనతా పార్టీ దెబ్బకు ఆ సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ప్రజలపై అంతగా కనపడటం లేదు. చాలా సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నా సరే వాటి వలన ఉపయోగం లేదని టాక్. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు అలవాటు పడిపోయారుఅని దెబ్బకు ఉపఎన్నికల తర్వాత స్పష్టంగా అర్థమైంది. కొన్ని కొన్ని విషయాల్లో సీఎం కేసీఆర్ వైఖరి మార్చుకోకపోతే మాత్రం ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో కూడా  వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరి సీఎం కేసీఆర్ ఇప్పటికైనా మారుతారా భారతీయ జనతా పార్టీ విషయంలో తన వైఖరి మార్చుకుని ముందుకు వెళ్తారా లేదా అనేది చూడాలి


టీచర్ల వెతలు : సీనియర్ ప్రైవేట్ టీచర్లకి గవెర్నమెంట్ తరపున ప్రతినెలా ఫించన్ ఇవ్వాలి ...

గెలుపోటముల విషయం వదిలేసి మేయర్, డిప్యూటి మేయర్ పీఠం కోసం బిజేపి కూడా పోటీ పడనుంది

మెగాస్టార్ సరసన రకుల్...?

ఉప్పెన హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ టార్గెట్..!

ఉప్పెన కథ కొట్టేశాడా.. ఎన్.టి.ఆర్ కు ఆ డౌట్ ఎందుకొచ్చింది..!

జగడ్డ : విశాఖ మేయర్ కి పొగ పెట్టనున్న ఉక్కు సెగ ?

రిలీజ్ అవ్వకుండానే రికార్డు సృష్టించిన ఉప్పెన సినిమా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>