PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayasai-reddya1e45ebc-fb41-4d66-a202-9e685b85c9ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayasai-reddya1e45ebc-fb41-4d66-a202-9e685b85c9ee-415x250-IndiaHerald.jpg ఆంధ్ర ప్రదేశ్ లో హోరా హోరీగా మొదటి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాలు జిల్లాల వారీగా వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ నేతలు శాయశక్తులా ప్రయత్నించి న సంగతి తెలిసిందే. రాయలసీమ జిల్లాల్లో అయితే చెప్పనక్కర్లేదు. ఎంతగా ప్రయత్నించినా అంతకు మించి బాబు గారి ప్లాన్లు బెడిసి కొట్టాయి. అధిక స్థానాల్లో వైసీపీ ఆధిక్యాన్ని సంపాదించింది. టీడీపీకి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్లు కూడా రాకపోవడం గమనార్హం. మొదటి నుంచి గొప్పలు చెప్పుకోవడమే కాకుండా అత్యాశ తో ఉన్న చంద్రబాబు ఈ ఎన్నికల్లvijayasai reddy;cbn;v vijayasai reddy;andhra pradesh;mp;cinema;media;rayalaseema;panchayati;tdp;ycp;reddyనిమ్మగడ్డ, చంద్రబాబు పై జగనోరి ఎంపీ ఫైర్.. కారణం ఇదేనా?నిమ్మగడ్డ, చంద్రబాబు పై జగనోరి ఎంపీ ఫైర్.. కారణం ఇదేనా?vijayasai reddy;cbn;v vijayasai reddy;andhra pradesh;mp;cinema;media;rayalaseema;panchayati;tdp;ycp;reddyWed, 10 Feb 2021 15:08:15 GMTఆంధ్ర ప్రదేశ్ లో హోరా హోరీగా మొదటి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాలు జిల్లాల వారీగా వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ నేతలు శాయశక్తులా ప్రయత్నించి న సంగతి తెలిసిందే. రాయలసీమ జిల్లాల్లో అయితే చెప్పనక్కర్లేదు. ఎంతగా ప్రయత్నించినా అంతకు మించి బాబు గారి ప్లాన్లు బెడిసి కొట్టాయి. అధిక స్థానాల్లో వైసీపీ ఆధిక్యాన్ని సంపాదించింది. టీడీపీకి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్లు కూడా రాకపోవడం గమనార్హం. మొదటి నుంచి గొప్పలు చెప్పుకోవడమే కాకుండా అత్యాశ తో ఉన్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నేతలకు కీలక సూచనలు కూడా ఇచ్చారు. అని పెద్దగా వర్కౌట్ కూడా అవ్వలదే. 


మరో విషయమేంటంటే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఓవర్ యాక్షన్ బెడిసికొట్టిందని, తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరికీ జనం చుక్కలు చూపించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.95 శాతం పైగా పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే ఇందుకు నిదర్శనమని, టీడీపీ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యిందని ఆయన విమర్శించారు.అధికారం పోయాక వ్యవస్థలపై కూడా పట్టు జారిపోవడం చంద్రబాబును తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో ఆయన ఆలోచన శక్తిని కూడా కోల్పోతున్నారు. ఎప్పుడూ ఏం చేస్తున్నాడో తెలియడం లేదు అంటూ మండిపడ్డాడు.


ఏకగ్రీవాలు ఆపించ లేకపోయాడు. నిమ్మగడ్డ ద్వారా 'ఈ-వాచ్' యాప్ తో కుట్రలు చేయాలనుకుంటే బెడిసి కొట్టింది. యాప్ ఎక్కడ తయారైందో దర్యాప్తు చేస్తే ఇద్దరూ కటకటాలపాలవుతారని' విజయసాయిరెడ్డి మండి      పడ్డారు.. చేసిన పాపాలు కడుక్కోవడానికి నీకు ఈ జన్మ చాలదు. ఎంతమంది నిమ్మగడ్డలు సైంధవుల్లా అడ్డుపడినా కర్మ ఫలం అనుభవించక తప్పదు. నీవు ప్రయోగించే శిఖండులు కూడా తునాతునక లైపోతారని' విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు .. 




జబర్దస్త్ బ్యూటీకి బంపర్ ఆఫర్..పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్.!

జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

జగడ్డ: గిరా గిరా తిరిగింది ఫ్యాను...చంద్రబాబు సైకిల్ ఏమో గాన్...!

టిక్ టాక్ స్టార్ దుర్గా రావు...బిగ్ బాస్ ఎంట్రీ...?

హమ్మ ..చమ్మక్ చంద్ర..ఇన్ని కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టడబ్బా..?

అక్కినేని హీరోను పెట్టి సినిమా తీస్తున్న వంటలక్క..ఫాన్స్ కి క్రేజీ న్యూస్

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>