PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కాస్త ఆందోళన నెలకొంది. అధికారపార్టీ విషయంలో ఆయన కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా అధికారపార్టీ నేతలు ఆయనను పదేపదే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో రాజకీయంగా కూడా ఇప్పుడు కాస్త ఇబ్బందికర పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆయన విషయంలో కాస్త అధికార పార్టీ వెనక్కి తగ్గిన కాశాలు కూడా ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. నిమ్మగడ్డys jagan;kumaar;bhavana;jagan;andhra pradesh;smart phone;chief minister;local language;ycp;party;mantraనిమ్మగడ్డను ఏమి అనొద్దని జగన్ చెప్పారా...?నిమ్మగడ్డను ఏమి అనొద్దని జగన్ చెప్పారా...?ys jagan;kumaar;bhavana;jagan;andhra pradesh;smart phone;chief minister;local language;ycp;party;mantraWed, 10 Feb 2021 12:13:29 GMTఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కాస్త ఆందోళన నెలకొంది. అధికారపార్టీ విషయంలో ఆయన కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా అధికారపార్టీ నేతలు ఆయనను పదేపదే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో రాజకీయంగా కూడా ఇప్పుడు కాస్త ఇబ్బందికర పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు  ఆయన విషయంలో కాస్త అధికార పార్టీ వెనక్కి తగ్గిన కాశాలు కూడా ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తే ఇప్పుడు మాత్రమే కాకుండా భవిష్యత్తులో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు రాజకీయ పరిశీలకులు అలాగే రాజకీయ వర్గాలన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్... నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో వెనక్కి తగ్గితే మంచిది అనే భావనను వ్యక్తం చేస్తున్నాయి. రమేష్ కుమార్ విషయంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని సూచన చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని వ్యక్తిగతంగా విమర్శించుకుంటూ వెళ్తే అనవసరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయని పలువురు సూచనలు చేస్తున్నారు.

వైసిపి సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే సమావేశం కూడా జరిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రమేష్ కుమార్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న మంత్రులకు ఇప్పటికే జగన్ ఫోన్ కూడా చేశారని టాక్.  ఆయన విషయంలో విమర్శలు చేస్తే ఇప్పుడు కాకుంటే తర్వాత ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల ద్వారా చులకన అవుతామని జగన్ చెప్పారట. ఈ ఇబ్బందులు అన్నీ కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయని కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది అనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి జగన్ కొంతమంది సీనియర్ నేతల వద్ద వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది.


తిరుపతి ప్రచారంలో దిగుతున్న చిరంజీవి...?

మీకు సొంత కారుందా..? అయితే మీ పని గోవిందా..

రాధేశ్యామ్ కోసం పూజా అతి పెద్ద ఫీట్ ?

కథను కనులకు చూపించేదే నాట్యం.. టీజర్ మాత్రం మాములుగా లేదు..!

తమ్ముడి కొడుకు మీద దిల్ రాజు భారీ పెట్టుబడి

మళ్ళి రిస్క్ తీసుకుంటున్న రవితేజ..!?

బిగ్ బాస్ 5 కి డేట్ టైం ఫిక్స్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>