BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaya-saireddy6c2bcfb9-9eea-4d5b-9d3e-77b2bd174814-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaya-saireddy6c2bcfb9-9eea-4d5b-9d3e-77b2bd174814-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు వైసీపీ విజయంపై ఆ పార్టీ నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కాని ఒక్క జిల్లాలో కూడా అనుకున్న విధంగా వైసీపీ విజయం సాధించలేదు. అన్ని విధాలుగా మాకు మద్దతు ఉందని వైసీపీ నేతలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా సరే వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లో కూడా అనుకున్న స్థానాలు సాధించలేదు. సంక్షేమ కార్యక్రమాలను చాలా ఘనంగా అందిస్తున్నామని వైసీపీ చెప్తుంది. కాని సినిమా మరోలా ఉంది. వెయ్యి పైగా పంచాయితీలలో టీడీపీ విజయం సాధించడంvijaya sai;andhra pradesh;cinema;twitter;tdp;local language;ycp;partyవిజయసాయి ట్వీట్ అర్ధం ఏంటో...? ఓడిపోయాం బాధ వద్దని అంటున్నారా...?విజయసాయి ట్వీట్ అర్ధం ఏంటో...? ఓడిపోయాం బాధ వద్దని అంటున్నారా...?vijaya sai;andhra pradesh;cinema;twitter;tdp;local language;ycp;partyWed, 10 Feb 2021 09:58:42 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు వైసీపీ విజయంపై ఆ పార్టీ నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కాని ఒక్క జిల్లాలో కూడా అనుకున్న విధంగా వైసీపీ విజయం సాధించలేదు. అన్ని విధాలుగా మాకు మద్దతు ఉందని వైసీపీ నేతలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా సరే వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లో కూడా అనుకున్న స్థానాలు సాధించలేదు. 

సంక్షేమ కార్యక్రమాలను చాలా ఘనంగా అందిస్తున్నామని వైసీపీ చెప్తుంది. కాని సినిమా మరోలా ఉంది. వెయ్యి పైగా పంచాయితీలలో టీడీపీ విజయం సాధించడం గమనార్హం. ఈ తరుణంలో విజయసాయి చేసిన ట్వీట్ సంచలనం అయింది. “గెలుపు, ఓటమి...సహజం. గెలుపు ఆనందాన్ని ఇస్తుంది ... ఓటమి ఆలోచనను  ఇస్తుంది... రెండూ నీతో శాశ్వతంగా ఉండవు” అంటూ విజయసాయి ఒక సూక్తి చెప్పారు.
" style="height: 227px;">



ఆడపిల్లవు నీకెందుకు అన్నారు.. కానీ పట్టు బట్టి సాధించి నిరూపించుకుంది

బీజేపీ పెద్ద‌ల‌తో జ‌న‌సేన భేటీ.. సోముపై సంచ‌ల‌న ఫిర్యాదులు..!

ఎడిటోరియల్: నానా యాగి చేసి ఏపి ఎన్నికల కమీషన్ సాధించేమిటి?

ష‌ర్మిల కొత్త ఛానెల్‌.. ఏర్పాట్ల‌లో బిజీబిజీ..!

గుంటూరు పంచాయ‌తీల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు షాకులు

జగడ్డ: నెల్లూరు జిల్లాలో నోటా రికార్డు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఆ మూడు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులకు రిజ‌ర్వేష‌న్లు... ఏపీలో వాళ్లేం ఖ‌ర్మ చేసుకున్నారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>