BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-tdp-activists-strong-in-gudivada33a8bd3a-8ece-4128-a434-bb783b56d7cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-tdp-activists-strong-in-gudivada33a8bd3a-8ece-4128-a434-bb783b56d7cc-415x250-IndiaHerald.jpgఈ వ‌య‌స్సులో ఓటు హ‌క్కు వినియోగించుకున్న వ్య‌క్తిగా ఆయ‌న రికార్డుల‌కు ఎక్కారు. ఆయ‌న గ‌తంలో టీడీపీ నుంచి ప‌లు ప‌ద‌వులు చేప‌ట్ట‌డంతో పాటు రాజ్య‌స‌భ‌కు కూడా ఎంపిక‌య్యారు. ప్ర‌స్తుతం తెనాలిలో నివాసం ఉంటోన్న ఆయ‌న వేమూరు నియోజ‌క‌వ‌ర్గంలోని అమృతలూరు మండలం బోడపాడు గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 102 ఏళ్ల వయసులోtdp;mp;panchayati;village;letter;tdp;tenali102 ఏళ్ల వ‌య‌స్సులో ఓటేసిన టీడీపీ మాజీ ఎంపీ102 ఏళ్ల వ‌య‌స్సులో ఓటేసిన టీడీపీ మాజీ ఎంపీtdp;mp;panchayati;village;letter;tdp;tenaliTue, 09 Feb 2021 10:38:47 GMTఏపీలో తొలి విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల స‌మ‌రం ప్రారంభ‌మైంది. 13 జిల్లాల్లో ప‌లు డివిజ‌న్లు, నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ ఎన్నిక‌ల సంగ్రామంలో ప‌లు చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లాలో ప‌లువురు వృద్ధులు బారులు తీరి మ‌రీ త‌మ ఓటు హ‌క్కు వినియోగించు కుంటున్నారు. ఈ క్ర‌మంలోనే జిల్లాలో టీడీపీకి చెందిన మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు య‌డ్ల‌పాటి వెంక‌ట్రావు త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఆయ‌న వ‌య‌స్సు 102 సంవ‌త్స‌రాలు.

ఈ వ‌య‌స్సులో ఓటు హ‌క్కు వినియోగించుకున్న వ్య‌క్తిగా ఆయ‌న రికార్డుల‌కు ఎక్కారు. ఆయ‌న గ‌తంలో టీడీపీ నుంచి ప‌లు ప‌ద‌వులు చేప‌ట్ట‌డంతో పాటు రాజ్య‌స‌భ‌కు కూడా ఎంపిక‌య్యారు. ప్ర‌స్తుతం తెనాలిలో నివాసం ఉంటోన్న ఆయ‌న వేమూరు నియోజ‌క‌వ‌ర్గంలోని అమృతలూరు మండలం బోడపాడు గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 102 ఏళ్ల వయసులో పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తెనాలి నుండి వచ్చారు. ఇక ఆయ‌న ఈ వ‌య‌స్సులో కూడా ఓటు వేసి ప‌లువురు ప్ర‌శంస‌లు అందుకున్నారు. 


కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?

సీఎం కూతురికే డబుల్ షాక్‌ ఇచ్చాడు.. వీడు మామూలోడు కాదు..?

జగడ్డ : విశాఖ పంచాయతీలో గెలుపెవరిది...?

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !

“ఒకే ఒక్క మాట” తో కేసీఆర్ పై రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేఖత




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>