Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dog52af01e0-f74f-4534-98f2-c054e571723c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dog52af01e0-f74f-4534-98f2-c054e571723c-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం ఎంత అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలను మొత్తం అట్టుడికించింది ఈ మహమ్మారి వైరస్. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు కరోనా వైరస్ కట్టడి చేయడంలో తీవ్రంగా శ్రమించాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా కొన్ని దేశాలు కరోనా వైరస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నాయి. కరోనా వైరస్ రోగులను గుర్తించడమే ప్రప్రథమంగా పెట్టుకొని శరవేగంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి ప్రపంచ దేశాలు అనే విషయం తెలిసింdog;manu;korea, south;capital;coronavirusపెంపుడు జంతువులకు ఉచితంగా కరోనా టెస్ట్.. ఎక్కడో తెలుసా..?పెంపుడు జంతువులకు ఉచితంగా కరోనా టెస్ట్.. ఎక్కడో తెలుసా..?dog;manu;korea, south;capital;coronavirusTue, 09 Feb 2021 09:00:00 GMTకరోనా వైరస్ కట్టడి చేయడంలో తీవ్రంగా శ్రమించాయి  అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా కొన్ని దేశాలు కరోనా  వైరస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నాయి.  కరోనా  వైరస్ రోగులను గుర్తించడమే ప్రప్రథమంగా పెట్టుకొని శరవేగంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి ప్రపంచ దేశాలు అనే విషయం తెలిసిందే.



 అయితే కేవలం మనుషులకు మాత్రమే కాదు మనుషులకు కరోనా వైరస్ సోకిన తర్వాత వారికి సమీపం లో ఉండే పెంపుడు జంతువులకు కూడా కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంది అని పలు సర్వేల్లో వెల్లడైన నేపథ్యం లో ప్రస్తుతం ఆయా దేశాలు మరింత అప్రమత్తంగా అవుతున్నాయి. కేవలం మనుషులకు శరవేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడమే  కాదు ఇక పెంపుడు జంతువులకు కూడా కరోనా వ్యాధి పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారూ అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే దక్షిణ కొరియా రాజధాని సియోల్లో శునకాలు పిల్లలు వంటి పెంపుడు జంతువులకు ఉచితంగా కరోనా పరీక్షను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. కరోనా వైరస్ బారిన పడిన మనుషులకు సమీపంలోగల జంతువులకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించే వాటికి ఈ వెసులుబాటు కల్పించారు. ఇటీవలే దేశంలోని జంజు  నగరంలో తల్లీ కూతుళ్లకు కరోనా వైరస్ రాగా  వారి పెంపుడు జంతువైన పిల్లికి కూడా కరోనా వచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పెంపుడు జంతువులలో  కరోనా కు సంబంధించి ఏ లక్షణాలు కనిపించినా ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.


పెద్దిరెడ్డి ఇలాఖాలో ఎన్నికలు రద్దేనా!

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !

“ఒకే ఒక్క మాట” తో కేసీఆర్ పై రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేఖత

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>