WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/gugulothu-laxmi-ramchandhru737a2c34-ac6f-40fa-a7cd-13a6dc040c1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/gugulothu-laxmi-ramchandhru737a2c34-ac6f-40fa-a7cd-13a6dc040c1f-415x250-IndiaHerald.jpgఅయినగాని ఒక ఊరికి సర్పంచ్ అంటే ఎంత హుందగా, దర్జాగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆ ఊరిలో ఎటువంటి సమస్యలు వచ్చినాగాని పరిష్కరిస్తూ ప్రజలకు చేరువగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని ఊరికి మంచి చేయాలనీ చూస్తారు సర్పంచ్. ఎంతయినా ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక డాబు దర్పం అనేది కొంతమంది నేతలు మెయింటైన్ చేస్తూ వస్తారు.gugulothu laxmi ramchandhru;women;lakshmi;district;petrol;lakshmi devi;woman;central government;coronavirusఆమె ఒక ఊరికి సర్పంచ్..అయిన రోడ్ పక్కన కూరగాయలు ఎందుకు అమ్ముతుందిఆమె ఒక ఊరికి సర్పంచ్..అయిన రోడ్ పక్కన కూరగాయలు ఎందుకు అమ్ముతుందిgugulothu laxmi ramchandhru;women;lakshmi;district;petrol;lakshmi devi;woman;central government;coronavirusTue, 09 Feb 2021 10:07:00 GMT
అయినగాని ఒక ఊరికి సర్పంచ్ అంటే ఎంత హుందగా, దర్జాగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆ ఊరిలో ఎటువంటి సమస్యలు వచ్చినాగాని పరిష్కరిస్తూ ప్రజలకు చేరువగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని ఊరికి మంచి చేయాలనీ చూస్తారు సర్పంచ్. ఎంతయినా ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక డాబు దర్పం అనేది కొంతమంది నేతలు మెయింటైన్ చేస్తూ వస్తారు. అయితే ఆ ఊరు సర్పంచ్ మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది. అందులోని ఆ సర్పంచ్ ఒక మహిళ. ఆ ఊరికి ఏకగ్రీవంగా ఎన్నికయింది. అయినాగానీ తన ఉపాధి తాను చేసుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. తనకు ఉన్న వ్యవసాయ భూమిలో కూరగాయలు పండిస్తూ జీవనం కొనసాగిస్తోంది ఇంతకీ ఆ సర్పంచ్ ఎవరు?  ఎందుకిలా చేస్తుందో తెలుసుకుందాం.. !!

ఆ సర్పంచ్ పేరు గుగులోతు లక్ష్మి రామ చంద్రు. మహబూబాబాద్‌ జిల్లా రేగడి తండా గ్రామ పంచాయతీలో లక్ష్మి రామ చంద్రు ను అందరు కలిసి  ఏకగ్రీవం గా ఎన్నికున్నారు. అయితే ఆవిడ పేరుకి సర్పంచ్ అయినా.. ఎటువంటి గర్వం అనేది ప్రదర్శించకుండా  తన జీవనోపాధి కోసం వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. తన కు ఉన్న సాగు భూమిలో కొన్ని రకాల  కూరగాయలు పండించి వాటిని జిల్లా కేంద్రం లో విక్రయించుకుంటున్నారు. వచ్చిన డబ్బులను తన అవసరాలకి ఉపయోగించుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావముతో ఆర్ధికంగా అందరు దెబ్బతిన్నారు  కొంతమంది అయితే ఉపాధి కూడా కోల్పోయారు. దానికి తగ్గట్టు వచ్చే రాబడి ఏమో తక్కువ అయింది.నిత్యావసర వస్తువుల దరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి.

దీనితో ఆమె తన జీవనోపాధి కోసం ఇలా కష్టపడుతున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పెట్రోల్ ఖర్చులు కూడా ఎక్కువ గానే ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఇచ్చే జీతం ఆమె పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోవడం లేదట. అందుకే జీవనోపాధి కోస  ఆమె కూరల వ్యాపారం వైపు మొగ్గు చూపారట. సర్పంచ్ అయిన ప్రెసిడెంట్ అయిన గాని అక్రమాలకు పాల్పడకుండా నీతిగా మన పని మనం చూసుకుంటే తప్పు ఏమి లేదు కదా అనే ఉద్దేశంతో లక్ష్మి ముందుకు సాగుంతుంది.  మన పని మనం చేసుకుంటే తప్పేముంది. నేను చేసే పని వలన నాకు ఏమి చిన్నతనంగా అనిపించడంలేదని  ఆమె తన వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. ఆమె గురించి తెలిసిన వారందరు  ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నారు.. !!

ప్రభాస్ "మిర్చి" మూవీ ని రిజెక్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?

సీఎం కూతురికే డబుల్ షాక్‌ ఇచ్చాడు.. వీడు మామూలోడు కాదు..?

జగడ్డ : విశాఖ పంచాయతీలో గెలుపెవరిది...?

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>