PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teachers-problems841cff31-f0e1-4549-9eed-d6b36e20c244-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teachers-problems841cff31-f0e1-4549-9eed-d6b36e20c244-415x250-IndiaHerald.jpgచదువురాని వాడు ఏదో ఒక పని చేసుకుని బతుకుతాడు.. కోట్లకు పడగలెత్తిన వాడు ఏదో ఓ వ్యాపారం చేసుకుని బతికేస్తాడు. కానీ.. చదువునే నమ్ముకుని.. చదువునే పంచుదామని ఆశపడిన ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు మాత్రం అగమ్యగోచరంగా మారుతున్నాయి. హనుమంతుని తోకలాంటి సమస్యల జాబితాతో ప్రైవేటు టీచర్స్ వెట్టి చాకిరీని తలపించే జీవితాలు అనుభవిస్తున్నారు. ఒక సంవత్సరంలో 12 నెలల జీతం ప్రతి పని చేసే వారికి ఉంది.. కానీ ప్రైవేటు టీచర్ల బ్రతుకులు అద్వానం…ఒక సంవత్సరంలో కేవలం 8 లేక 9 నెలల జీతం తీసుకుంటున్నారు వీరు.. ఆ జీతంతోనే వాteachers-problems;tuniటీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?teachers-problems;tuniTue, 09 Feb 2021 08:00:00 GMT
ఒక సంవత్సరంలో 12 నెలల జీతం ప్రతి పని చేసే వారికి ఉంది.. కానీ ప్రైవేటు టీచర్ల  బ్రతుకులు అద్వానం…ఒక సంవత్సరంలో కేవలం 8 లేక 9 నెలల జీతం తీసుకుంటున్నారు  వీరు.. ఆ జీతంతోనే వారు ఎలా బ్రతకాలి, ఎలా కుటుంబాన్ని పోషించాలి, పిల్లలకు చదువు ఎలా వారి భవిష్యత్తు కలలు ఎలా నెరవేర్చాలి.. ఇది ఒక గురువు కి ఈ సమాజంలో జరుగుతున్న గొప్ప గౌరవం. ఏప్రిల్, మే నెలల్లో జీతాలు గతి వుండవు కనుక స్పాట్ వాల్యూవేషన్ కోసం నానా తంటాలు పడుతుంటారు ప్రైవేటు టీచర్లు.

కానీ.. ఈ గురువుల భాధ ఎవరికి అక్కర్లేదు, మీకు నిలబడి విద్యాబుద్ధులు నేర్పి ఇక్కడే నిలబడి పోయే ప్రైవేటు టీచర్ల  జీవితాలకి అర్థం లేకుండా పోతుంది…ప్రతి పనికి కష్టం మరియు ఫలితం ఉంటాయి కాని ప్రైవేటు టీచర్లకు  మాత్రం కష్టం మాత్రం ఉంది ఫలితం శూన్యం.. ప్రైవేటు టీచర్ల  కష్టం ఎవరికీ పట్టదు..  ఇన్ని కష్టాలున్నా..  ఈ ఉన్నత ఉద్యోగానికి మున్ముందు ఏ ఒక్కరూ వచ్చే ధైర్యం చేయరు.. కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం చేసే వారే గురువులా? మేం కాదా అని వాపోతున్నారు ప్రైవేటు టీచర్లు.

తమ బ్రతుకు బాధలు పాలకులకు తెలియవా అని ప్రశ్నిస్తున్నారు. అయ్యా మేము ఉద్యోగం ఉన్న నిరుద్యోగులం. ఎడారి లో ఎండమావులం. అనుభవం తప్ప ఏమీ సంపాదన లేని వెళ్లివాళ్లం.. అంటూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాలను.. దుర్మార్గపు యాజమాన్యాల అక్రమాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.




వైసీపీలో ఈ పంచాయితీ ఏంటీ గురూ...?

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..

నేడే తొలిదశ పంచాయతీ పోలింగ్‌.. ఇవిగో ఫుల్ డిటైల్స్..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>