Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-star-mahesh-super-swag-sarkaru-vari-patac53de21e-1384-4989-8079-f9b845ce9851-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-star-mahesh-super-swag-sarkaru-vari-patac53de21e-1384-4989-8079-f9b845ce9851-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు అఫీషియల్ టీం ట్విట్టర్ అప్డేట్స్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ లుక్ రివీల్ అయ్యింది. సూపర్ స్టార్ స్వాగ్ అంటూ మహేష్ కొత్త లుక్ ని రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో సూపర్ స్టార్ లుక్స్ అదిరిపోయిందని చెప్పొచ్చు. సర్కారు వారి పాట లో కూడా ఇదే లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. 15 ఏళ్ల క్రితం రిలీజైన అతిధి, పోకిరి సినిమాల్లో లానే మహేష్ ఈ లుక్ ఉందని చెప్పొచ్చు. టాలీవుడ్ లో అందగాడు అంటే మహేష్ బాబు పేరే వినిపిస్తుంది.superstar-mahesh;mahesh;suresh;bharath;keerthi suresh;kirti;maharshi;thaman s;tollywood;sri bharath;cinema;rajani kanth;maharshi 1;twitter;heroine;mythri movie makers;research and analysis wing;athidhi;dubai;pokiri;massసర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!superstar-mahesh;mahesh;suresh;bharath;keerthi suresh;kirti;maharshi;thaman s;tollywood;sri bharath;cinema;rajani kanth;maharshi 1;twitter;heroine;mythri movie makers;research and analysis wing;athidhi;dubai;pokiri;massTue, 09 Feb 2021 23:24:06 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు అఫీషియల్ టీం ట్విట్టర్ అప్డేట్స్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ లుక్ రివీల్ అయ్యింది. సూపర్ స్టార్ స్వాగ్ అంటూ మహేష్ కొత్త లుక్ ని రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో సూపర్ స్టార్ లుక్స్ అదిరిపోయిందని చెప్పొచ్చు. సర్కారు వారి పాట లో కూడా ఇదే లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. 15 ఏళ్ల క్రితం రిలీజైన అతిధి, పోకిరి సినిమాల్లో లానే మహేష్ ఈ లుక్ ఉందని చెప్పొచ్చు. టాలీవుడ్ లో అందగాడు అంటే మహేష్ బాబు పేరే వినిపిస్తుంది.

సర్కరు వారి పాట లో కూడా మహేష్ మరోసారి తన మాస్ లుక్ తో అభిమానులను అలరిస్తాడని తెలుస్తుంది. పరశురాం డైరక్షన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమా పొలిటికల్ సెటైర్ కాన్సెప్ట్ తో వస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ క్యారక్టరైజేషన్, డైలాగ్స్ ప్రత్యేకంగా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతుంది.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సినీ ప్రియులను అలరించేలా ఉంటుందని అంటున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.      
" style="height: 758px;">
                                   




అచ్చెన్నాయుడు కంటతడి వెనుక రహస్యం....?

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>