Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-to-produce-vakeel-saab-movie-with-pawan-kalayn-and-his-next-target-tollywood-top-senior-heroes-balakrishna-chiranjeevi59a6d443-4f0b-4e7b-942a-9b6ab971f680-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-to-produce-vakeel-saab-movie-with-pawan-kalayn-and-his-next-target-tollywood-top-senior-heroes-balakrishna-chiranjeevi59a6d443-4f0b-4e7b-942a-9b6ab971f680-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్స్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాల మీద సినిమాలకు ఓకే చెప్తూ ఒక్కో చిత్రాన్ని తెరకెక్కించే పని పెట్టుకున్నారు ఈ సీనియర్ స్టార్స్. అందులోనూ కొందరు దర్శక నిర్మాతలు కూడా స్టార్ హీరోలను అస్సలు వదలడమే లేదు. వారితో సినిమా తీయడానికి ముందుకొస్తూ ఉన్నారు. వీరిలో ఈ ప్రస్తుతం ముందున్నది అయితే నిర్మాత దిల్ రాజే అని చెప్పుకోవాలి. దిల్ రాజును ఒక్క నిర్మాత గానే లెక్కగడితే తప్పేమో.. ఎందుకంటారా.. ఈయన తెలుగు ఇండస్ట్రీలో నిర్మాగాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా ఒక ప్రత్యేకమైన గుchiranjeevi;pawan;chiranjeevi;venkatesh;nagarjuna akkineni;dil raju;kalyan;nageshwara rao akkineni;ram pothineni;samar;sree raam;tollywood;cinema;f2;producer;king;producer1;dilపవన్ తర్వాత దిల్ రాజుకు వీళ్లే టార్గెట్ అయ్యారా?పవన్ తర్వాత దిల్ రాజుకు వీళ్లే టార్గెట్ అయ్యారా?chiranjeevi;pawan;chiranjeevi;venkatesh;nagarjuna akkineni;dil raju;kalyan;nageshwara rao akkineni;ram pothineni;samar;sree raam;tollywood;cinema;f2;producer;king;producer1;dilTue, 09 Feb 2021 14:13:18 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్స్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాల మీద సినిమాలకు ఓకే చెప్తూ ఒక్కో చిత్రాన్ని తెరకెక్కించే పని పెట్టుకున్నారు ఈ సీనియర్ స్టార్స్. అందులోనూ కొందరు దర్శక నిర్మాతలు కూడా స్టార్ హీరోలను అస్సలు వదలడమే లేదు. వారితో సినిమా తీయడానికి ముందుకొస్తూ ఉన్నారు. వీరిలో ఈ  ప్రస్తుతం ముందున్నది అయితే నిర్మాత దిల్ రాజే అని చెప్పుకోవాలి. దిల్ రాజును ఒక్క నిర్మాత గానే లెక్కగడితే తప్పేమో.. ఎందుకంటారా.. ఈయన తెలుగు ఇండస్ట్రీలో నిర్మాగాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటూ రాణిస్తున్నారు దిల్ రాజు. కాగా సీనియర్ స్టార్  హీరోలతో, ఇప్పుడున్న స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడానికి దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు.
దాంట్లో భాగంగానే ఈయన ప్రస్తుతం పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా చేసాడు. ఈ సినిమాకు శ్రీ రామ్ వేణు దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా ఇదివరకే షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని సమర్ కానుకగా ఏప్రిల్ 9 న రిలీజ్ చేయనున్నారు. సరికొత్త లుక్ తో పవన్ కనిపించనున్న ఈ సినిమాపై పవన్ అభిమానులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు టాలీవుడ్ యంగ్ హీరోలందరి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన.. నిర్మాతగా సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేశాడు.ఇదిలా ఉంటే యంగ్ హీరోలతో సినిమాలు తీసిన దిల్ రాజు మనసు ఇప్పుడు సీనియర్ తెలుగు స్టార్స్ పైన పడింది. వారి సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించాలని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ నిర్మాత.

కాగా ఈ సీనియర్ స్టార్స్ లో కూడా కొంత మంది హీరోల సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారరు. ఇందులో వెంకటేష్ కూడా ఉన్నారు. ఈ హీరోతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ఎఫ్ 2 సినిమాలను నిర్మాత దిల్ రాజే తెరకెక్కించారు. అలాగే అక్కినేని నాగార్జున‘గగనం’ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించి ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్నారు ఈయన. ఇక ఈ  బడా ప్రొడ్యూసర్ లీస్ట్ లో కొంత మంది సీనియర్ స్టార్ హీరోలే బ్యాలెన్స్ ఉన్నారట. వారు ఎవరంటే.. చిరంజీవి, బాలకృష్ణలే నట. వీరితో సినిమాలు తీస్తే లెక్క సరిపోతదట ఈ నిర్మాతకు. అందుకే ఈ లోటును భర్తీ చేసేందుకు ఈ సీనియర్ స్టార్స్ తో సినిమా తెరకెక్కించే ఆలోచన చేస్తున్నాడట దిల్ రాజు. కాగా ఈ హీరోల ఇమేజ్ కు తగ్గట్టే స్క్రిప్టులను రెడీ చేయించే పనిలో పడ్డారట. వారు మెచ్చే విధంగా కథ రెడీ చేసి వారితో చర్చించి సినిమాను తెరకెక్కించేస్తారట దిల్ రాజు.


ఎన్నికల గుర్తులతో వార్డు అభ్యర్థులు అయోమయం...చివరి ఏమైందంటే...?

ష‌ర్మిల కొత్త పార్టీని లైట్ తీస్కొన్న సాక్షి... ఎంత లైట్ అంటే..

బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?

నాగబాబుని నమ్ముకొని చమ్మక్ చంద్ర రోడ్డున పడ్డాడా..?

జగడ్డ: నిమ్మగడ్డపై తిరగబడ్డ గ్రామస్తులు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>