MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay9e8fd4cc-1499-4ea8-b501-7e773a48e36e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay9e8fd4cc-1499-4ea8-b501-7e773a48e36e-415x250-IndiaHerald.jpgవిలన్ అంటే ఎవరు. బుగ్గ మీసాలతో కోర చూపులతో గళ్ల లుంగీతో కనిపించేవాడే విలన్ అని ఒక ట్రెడిషనల్ సింబల్ గా ఉండేది. కానీ దాన్ని చాలా మంది మార్చేశారు. చూడడానికి పుల్లలా సన్నగా ఉండే రఘువరన్ శివ సినిమాలో యాక్టింగ్ చించేశాడు. రఘువరన్ విలన్ అంటే చాలు అవతల వైపు ఎంతటి బలమైన హీరో ఉన్నా కూడా మొత్తం అటెన్షన్ అతని వైపు వెళ్ళిపోతుంది. vijay;chiranjeevi;shiva;raghu;raghuvaran;sethu;vijay;vijay sethupathi;korea, south;bollywood;telugu;rajani kanth;kollywood;lord siva;husband;hero;silver;joseph vijay;yuva;silver screenహీరోలకే షాక్ ఇస్తున్న విలన్ ?హీరోలకే షాక్ ఇస్తున్న విలన్ ?vijay;chiranjeevi;shiva;raghu;raghuvaran;sethu;vijay;vijay sethupathi;korea, south;bollywood;telugu;rajani kanth;kollywood;lord siva;husband;hero;silver;joseph vijay;yuva;silver screenTue, 09 Feb 2021 12:00:00 GMTరఘువరన్ శివ సినిమాలో యాక్టింగ్ చించేశాడు. రఘువరన్ విలన్ అంటే చాలు అవతల వైపు ఎంతటి బలమైన హీరో ఉన్నా కూడా మొత్తం అటెన్షన్ అతని వైపు వెళ్ళిపోతుంది.

ఆ తరువాత అదే ఒరవడిలో అనేక మంది విలన్లు వచ్చి వెండి తెరను పండించారు. తాజాగా చూస్తే విజయ్ సేతుపతి తెలుగు తెరకు అలాంటి అద్భుతమైన విలన్ గా అవతరించాడు. పొరుగున ఉన్న కోలీవుడ్ లో విజయ్ సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో. అయినా పక్క రాష్ట్రాల్లో తన ఫాలోయింగ్ పెంచుకోవడానికి విలన్ రోల్స్ వేస్తూ వస్తున్నాడు.

విజయ్ సేతుపతి డిమాండ్ ఎలా ఉంది అంటే ఆయన రెమ్యునరేషనే ఒక్కోసారి హీరోల కంటే ఎక్కువగా ఉంటోంది. ఇక అతను సినిమాలో ఉంటే  పూర్తి బలం వస్తుంది అన్న అంచనా ధీమా మేకర్స్ కి కలుగుతోంది అంటే అది విజయ్ సేతుపతి గొప్పతనమే. తన టాలెంట్ తో సౌత్ మాత్రమే కాకుండా నార్త్ ని కూడా దున్నేస్తున్న విజయ్ సేతుపతి ఇపుడు అక్కడ కూడా సత్తా చాటుతున్నాడు. విజయ్ సేతుపతి ఉండాల్సిందే అన్న డిమాండ్ ని బాలీవుడ్ లో కూడా  సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెనలో అదరగొట్టే విలన్ గా నటించాడు. ఈ మూవీలో విజయ్ సేతుపతి యాక్షన్ సూపర్ అంటూ మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు అంటే అతని కెరీర్ ఏ రేంజిలో పరిగెడుతుందో అర్ధం చేసుకోవాల్సిందే. మొత్తానికి చూస్తే విజయ్ సేతుపతి ఇపుడు హీరోలకే  షాక్ ఇచ్చే విలన్. వెండి తెర మీద కాదు, తెర వెనక కూడా హీరోల కంటే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ యువ విలన్ కొ బ్రైట్ ఫ్యూచర్ ఉందనే అంటున్నారు.





లోన్లు తీసుకునే వారికి శుభవార్త చెప్పిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్.... కెనరా బ్యాంక్ కూడా అదే బాటలో!

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!

జగడ్డ: నిమ్మగడ్డని వదిలిపెట్టని పెద్దిరెడ్డి..

ఏడిటోరియల్: వైఎస్ ష‌ర్మిల‌ పార్టీ అంటే కేసీఆర్ భయపడుతున్నారా? భయపెడుతున్నారా?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>