Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bellamkonda21333193-a855-461d-b8a4-fe63f870b824-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bellamkonda21333193-a855-461d-b8a4-fe63f870b824-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్గా ఉన్న బెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి నుంచి ఎంతో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నప్పటికీ ఎందుకొ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన సినిమాలు మాత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి అన్న విషయం తెలిసిందే. ఎంత డిఫరెంట్ జోనర్ లో నటించినప్పటికీ యువ హీరో మాత్రం ఇప్పటికీ సరైన క్రేజ్ కోసంఎంతగానో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక ఈ మధ్య కాలంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన సినిమాలు మంచి ఆదరsai;prabhas;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;srinivas;india;cinema;genre;hindi;blockbuster hit;remake;jaggery;hero;heroine;yuva;massపాపం.. ఆ యువ హీరోకి హీరోయిన్లు దొరకడం లేదట..?పాపం.. ఆ యువ హీరోకి హీరోయిన్లు దొరకడం లేదట..?sai;prabhas;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;srinivas;india;cinema;genre;hindi;blockbuster hit;remake;jaggery;hero;heroine;yuva;massTue, 09 Feb 2021 22:35:00 GMTబెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి నుంచి ఎంతో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నప్పటికీ ఎందుకొ  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన సినిమాలు మాత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి అన్న విషయం తెలిసిందే.  ఎంత డిఫరెంట్ జోనర్ లో నటించినప్పటికీ యువ హీరో మాత్రం ఇప్పటికీ సరైన క్రేజ్ కోసంఎంతగానో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  ఈ క్రమంలోనే ఇక ఈ మధ్య కాలంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన సినిమాలు మంచి ఆదరణ పొంది విజయం సాధిస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే



 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో  తెలుగు ప్రేక్షకులను అలరించి  ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరికొన్ని రోజుల్లో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.  ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న  ప్రభాస్ కు అసలుసిసలైన మాస్ ఫాలోయింగ్ పెంచిన చత్రపతి హిందీలో రీమేక్ చేస్తుండగా ఈ సినిమాలో నటిస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ క్రమంలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎలా నటించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా కూడా అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన చత్రపతి సినిమా హిందీ రీమేక్ ఎలా ఉండబోతుంది అనేదానిపై అటు  ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఇటీవల చత్రపతి హిందీ రీమేక్ సినిమాలో ఇక యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించేందుకు హీరోయిన్ ఎంపిక చేయడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారిందట. సినిమాలో హీరోయిన్ పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ లేకపోవడం.. ఇక  స్టార్ హీరోయిన్స్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో చిత్రబృందం అయోమయంలో పడిందట.  దీంతో ఇక ఈ సినిమాలో ఎవరు నటిస్తారుఅన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


ప్రాధాన్యం సంతరించుకున్న పవన్, అమిత్ షా భేటీ !!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>