PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ghmc-mayorc7113601-e44f-4fe8-8be9-b1a0b6141f47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ghmc-mayorc7113601-e44f-4fe8-8be9-b1a0b6141f47-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల తర్వాత కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మేయర్ గా ఎవరు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అనే మీద ఏ మాత్రం కూడా స్పష్టత రావడం లేదు. తెరాస, బిజెపి నేతలు మేయర్ పదవి కోసం కాస్త గట్టిగానే పోరాటం చేస్తున్నారు. చాలా మంది బిజెపి నేతలు ఇప్పుడు మేయర్ పదవి కోసం తెరాస నుంచి విజయం సాధించిన వారికి గాలం వేస్తున్నారు. అటు మజ్లీస్ పార్టీ నుంచి విజయం సాధించిన వారు కూడా ఎవరికి సహకరిస్తారు అనేది స్పష్టత రావడం లేదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ghmc;lokesh;kumaar;shankar;srinivasa reddy;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;hindi;lokesh kanagaraj;reddy;partyహైదరాబాద్ మేయర్ ఎంపిక... నేడు కీలక పరిణామంహైదరాబాద్ మేయర్ ఎంపిక... నేడు కీలక పరిణామంghmc;lokesh;kumaar;shankar;srinivasa reddy;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;hindi;lokesh kanagaraj;reddy;partyTue, 09 Feb 2021 19:00:00 GMTహైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల తర్వాత కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మేయర్ గా ఎవరు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అనే మీద ఏ మాత్రం కూడా స్పష్టత రావడం లేదు. తెరాస, బిజెపి నేతలు మేయర్ పదవి కోసం కాస్త గట్టిగానే పోరాటం చేస్తున్నారు. చాలా మంది బిజెపి నేతలు ఇప్పుడు మేయర్ పదవి కోసం తెరాస నుంచి విజయం సాధించిన వారికి గాలం వేస్తున్నారు. అటు మజ్లీస్ పార్టీ నుంచి విజయం సాధించిన వారు కూడా ఎవరికి సహకరిస్తారు అనేది స్పష్టత రావడం లేదు.

తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయం లో కౌన్సిల్ సమావేశం పై జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమీషనర్ లోకేష్ కుమార్ అల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. గ్రేటర్ లో లో ప్రాతినిధ్యం ఉన్న తెరాస, బిజెపి, మజ్లీస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఈ సమావేశానికి సభ్యులు హాజరయ్యారు. సభ జరిగే విధానం, సభ్యులు అనుసరించాల్సిన పద్దతి ని రాజకీయ పార్టీల సభ్యులకు కమీషనర్ లోకేష్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు. ప్రమాణ స్వీకారం చేయనున్న సభ్యులు 10.45 వరకు రావాలని... గుర్తింపు కార్డ్ మరియు అధికారులు జారీ చేసిన నోటీసును తీసుకొని కౌన్సిల్ హాల్ కు రావాలి అని సూచించారు.

సభ్యుల ప్రమాణ స్వీకారం తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ నాలుగు భాషల్లో ఉంటుంది అని తెలిపారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో  కలిపి 97 సభ్యులు ఉంటే మేయర్ డిప్యూటీ మేయర్ సమావేశం నిర్వహిస్తం అని ఆయన వివరించారు. చేతులు ఎత్తడం ద్వారా మేయర్ ,డిప్యూటీ ఎన్నిక జరుగుతుంది అని ఆయన వివరించారు.  ఈ సమావేశానికి.. ఎమ్మెల్సీలు శ్రీనివాస రెడ్డి (టీ.ఆర్.ఎస్.), సయ్యద్ అమీనుల్ జాఫ్రి (ఎం.ఐ.ఎం ), నిరంజన్ (కాంగ్రెస్ ), శంకర్ యాదవ్, దేవర కర్ణాకర్ (బి.జె.పి) హాజరు అయ్యారు.


కంచుకోట‌లో స‌త్తా చాటిన జ‌నసేన‌... ప‌వ‌న్ ఫ్యాన్స్ సంబ‌రాలు

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>