BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac044597b-bde2-475c-8b40-829963be99e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac044597b-bde2-475c-8b40-829963be99e7-415x250-IndiaHerald.jpgఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కింజార‌పు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడ‌కు నిమ్మాడ స్వ‌గ్రామం అన్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ 40 ఏళ్లుగా ఎన్నిక‌లు లేవు. అయితే ఈ సారి వైసీపీ ప‌ట్టుబ‌ట్టి అచ్చెన్న బంధువు అయిన అప్ప‌న్న‌తో నామినేష‌న్ వేయించింది. అయితే ఆ పార్టీకి కేవ‌లం 157 ఓట్లే రావ‌డంతో ప‌రువు పోయిన‌ట్ల‌య్యింది. దీనికి కోసం ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి, టెక్క‌లి వైసీపీ ఇన్‌చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ చేసిన హంగామా .. ఓవ‌రాక్ష‌న్ అంతా ఇంతా కాదు. ఇంత హ‌డావిడి చేస్తే వ‌చ్చిన ఓట్లు చూస్తే ysrcp;suresh;srinivas;andhra pradesh;mp;letter;tdp;local language;ycp;reddyనిమ్మాడ‌లో ప‌రువు పోగొట్టుకున్న వైసీపీ.. ఈ ఓట్ల కోస‌మా ఇంత హంగామా ?నిమ్మాడ‌లో ప‌రువు పోగొట్టుకున్న వైసీపీ.. ఈ ఓట్ల కోస‌మా ఇంత హంగామా ?ysrcp;suresh;srinivas;andhra pradesh;mp;letter;tdp;local language;ycp;reddyTue, 09 Feb 2021 20:31:09 GMTఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో తొలి ద‌శ‌లో ఎంతో ఆస‌క్తిరేపిన నిమ్మాడలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి  కింజరాపు సురేష్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి అప్పన్నపై 1700 ఓట్ల మెజార్టీతో సురేష్ విజయం సాధించారు. వైసీపీ మద్దతుదారు అప్పన్నకు కేవలం 157 ఓట్లు పోల్ అయ్యాయి. ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కింజార‌పు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడ‌కు నిమ్మాడ స్వ‌గ్రామం అన్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ 40 ఏళ్లుగా ఎన్నిక‌లు లేవు.

అయితే ఈ సారి వైసీపీ ప‌ట్టుబ‌ట్టి అచ్చెన్న బంధువు అయిన అప్ప‌న్న‌తో నామినేష‌న్ వేయించింది. అయితే ఆ పార్టీకి కేవ‌లం 157 ఓట్లే రావ‌డంతో ప‌రువు పోయిన‌ట్ల‌య్యింది. దీనికి కోసం ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి, టెక్క‌లి వైసీపీ ఇన్‌చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ చేసిన హంగామా .. ఓవ‌రాక్ష‌న్ అంతా ఇంతా కాదు. ఇంత హ‌డావిడి చేస్తే వ‌చ్చిన ఓట్లు చూస్తే ప‌రువు పోయింద‌నే చెప్పాలి. నిమ్మాడ సర్పంచ్ కింజరాపు సురేష్ మాట్లాడుతూ తమ కుటుంబంపై నిమ్మాడ ప్రజలు మరింత బాధ్యతను పెంచారన్నారు. వైసీపీకి నిమ్మాడ ఎన్నిక చెంపపెట్టు. అని అన్నారు.  


జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>