EducationDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/jobs-10-339378f0-67b3-4844-8f26-9e7ff973464d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/jobs-10-339378f0-67b3-4844-8f26-9e7ff973464d-415x250-IndiaHerald.jpgనిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది . నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్త మోసుకొచ్చింది . ఇక ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం సాధించాలని అనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ ఒక్క గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా సంతోషపడాల్సిన విషయమే. అందులో నిరుద్యోగులు కరోనా టైం లో ఉద్యోగం లేక ఉద్యోగం వున్న వారు ఆ ఉద్యోగం కోల్పోవడం వల్ల దేశంలో ఇంకా నిరుద్యోగులు సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఎంతోమంది నిరుద్యోగ సమస్యతో నిరాశ్రియుjobs,10,;government;job;degree;february;qualification;application;selection process;central government;lieపదవ తరగతి అర్హతతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..పదవ తరగతి అర్హతతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..jobs,10,;government;job;degree;february;qualification;application;selection process;central government;lieTue, 09 Feb 2021 18:00:00 GMTనిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది . నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్త మోసుకొచ్చింది . ఇక ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం సాధించాలని అనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ ఒక్క గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా సంతోషపడాల్సిన విషయమే. అందులో నిరుద్యోగులు కరోనా టైం లో ఉద్యోగం లేక ఉద్యోగం వున్న వారు ఆ ఉద్యోగం కోల్పోవడం వల్ల దేశంలో ఇంకా నిరుద్యోగులు సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఎంతోమంది నిరుద్యోగ సమస్యతో నిరాశ్రియులు అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి వారి కోసమే ఒక శుభవార్త.

అందుకోసం( బిఓఎంఎల్ ) భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ భారీ నియామకాలను చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది.అర్హత,ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు. ఫిబ్రవరి 15 వ తేదీని దరఖాస్తు  చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించారు.మరింత సమాచారం కోసంhttps://www.bharatiyapashupalan.com/ అధికార వెబ్సైట్ చూడొచ్చు.


మొత్తం ఖాళీలు పోస్టుల సంఖ్య :3216
సేల్స్ మేనేజర్-64,
సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ -485,
సేల్స్ హెల్పర్ -2667
అర్హత : సేల్స్ మేనేజర్ పోస్టులకు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
సేల్స్ డెవలప్మెంట్ పోస్టులకు ఇంటర్,
షేర్స్ హెల్పర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు : సేల్స్ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 45 ఏళ్లు లోపు ఉండాలి.
ఇతర పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఎఫిషియన్సీ టెస్ట్.
ఇందులో అర్హత సాధించిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 15,2021
అధికార వెబ్ సైట్ :https://www.bharatiyapashupalan.com/  ఇంకెందుకు ఆలస్యం ఇక కొద్ది రోజులే ఉంది. వెంటనే అప్లై చేసుకోండి.




పంచాయతీ ఎన్నికలు : కొన్ని చోట్ల ఉద్రిక్తత..కొన్ని చోట్ల ప్రశాంతత !!

క్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !

బాలయ్య 'BB3' టైటిల్ ని రివీల్ చేసేది అప్పుడే : బోయపాటి..!!

జూ.ఎన్టీఆర్ కు ఇక్కడోళ్లు సరిపోరా..?

కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!

నాగచైతన్య వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే ?

నాకు ఆ వ్యాధి ఉంది.. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండీ: చందమామ కాజల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>