MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/netizen-asked-heroine-hot-photo-what-she-replied85811c0c-3cc4-467d-8e86-4b509f5fc0dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/netizen-asked-heroine-hot-photo-what-she-replied85811c0c-3cc4-467d-8e86-4b509f5fc0dc-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో పూజ హెగ్డే బిజీ హీరోయిన్ గా మారి పోయింది.వరుస హిట్ లు పడుతుండడంతో ఈమెను తమ సినిమాల్లో నటింపచేయడానికి దర్శకనిర్మాతలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లో పెంచేసి దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా పూజ తెలుగులో ఇంత వరకూ హీరోయిన్ గా చేసింది ఎనిమిది చిత్రాలే అయినా ఆమె ఇప్పటికే ముగ్గురు హీరోలతో రెండు సినిమాలు చేసింది. తాజాగా మరో కుర్ర హీరోతో కూడా ఆమె రెండో సారి నటించడానికి సిద్ధమైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. pooja hegde;ram charan teja;naga chaitanya;kumaar;pooja hegde;vikram k kumar;vikram kumar;allu arjun;bhama;naga;ram pothineni;varun;varun sandesh;varun tej;vikram;tollywood;cinema;telugu;ala venkatapuram lo;naga aswin;love;hero;heroine;arjun 1;ala vaikunthapurramloo;chaitanya 1;ala vaikuntapuramlo;dil;sai pallavi;love story;chitramచైతూ కోసం పూజా హెగ్డే... వర్కౌట్ అవుతుందా ?చైతూ కోసం పూజా హెగ్డే... వర్కౌట్ అవుతుందా ?pooja hegde;ram charan teja;naga chaitanya;kumaar;pooja hegde;vikram k kumar;vikram kumar;allu arjun;bhama;naga;ram pothineni;varun;varun sandesh;varun tej;vikram;tollywood;cinema;telugu;ala venkatapuram lo;naga aswin;love;hero;heroine;arjun 1;ala vaikunthapurramloo;chaitanya 1;ala vaikuntapuramlo;dil;sai pallavi;love story;chitramTue, 09 Feb 2021 09:00:00 GMTఈ మధ్యకాలంలో పూజ హెగ్డే బిజీ హీరోయిన్ గా మారి పోయింది.వరుస హిట్ లు పడుతుండడంతో ఈమెను తమ సినిమాల్లో నటింపచేయడానికి దర్శకనిర్మాతలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లో పెంచేసి దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా పూజ తెలుగులో ఇంత వరకూ హీరోయిన్ గా చేసింది ఎనిమిది చిత్రాలే అయినా  ఆమె ఇప్పటికే ముగ్గురు హీరోలతో రెండు సినిమాలు చేసింది. తాజాగా మరో కుర్ర హీరోతో కూడా ఆమె రెండో సారి నటించడానికి సిద్ధమైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

పూజా హెగ్డే 'ఒక లైలా కోసం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత మొట్ట మొదటి సారిగా వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ ముకుందలో నటించి మెగా ఫ్యామిలీకి కామన్  హీరోయిన్ గా మారి పోయింది. మళ్ళీ వరుణ్ తో 2019లో 'గద్దల కొండ గణేశ్'లో నటించింది. ఇక 2017లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'దువ్వాడ జగన్నాధం'లో నటించి మళ్లీ గత యేడాది 'అల వైకుంఠపురములో' చిత్రంలో బన్నీతో మరో సారి హిట్ కొట్టింది. ఇక 'రంగస్థలం'లో రామ్ చరణ్ సరసన ఐటమ్ సాంగ్ చేసిన పూజా ఇప్పుడు 'ఆచార్య'లోనూ నటిస్తోంది. 

తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ భామ నాగ చైతన్యతో మరో సారి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. నాగ చైతన్య సాయిపల్లవి జంటగా తెరకెక్కిన 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వం 'థ్యాంక్యూ' అనే సినిమా చేస్తున్నారు. 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే ను ఒక నాయికగా ఎంపిక చేయబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఇదే గనుక నిజమైతే ఆమె రిపీట్ చేయబోయే ఐదో హీరో నాగ చైతన్య అవ్వడం ఖాయం.




పెద్దిరెడ్డి ఇలాఖాలో ఎన్నికలు రద్దేనా!

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !

“ఒకే ఒక్క మాట” తో కేసీఆర్ పై రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేఖత

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>