BreakingChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections108b4129-bbe5-4ba0-911e-59d53bf3dfe2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections108b4129-bbe5-4ba0-911e-59d53bf3dfe2-415x250-IndiaHerald.jpgఏపీలో కొద్ది సేపటి క్రితమే మొదటి దశ పోలింగ్ ముగిసింది. నాలుగు గంటల నుండి కౌంటింగ్ కూడా మొదలయింది. అయితే ఇప్పటి దాకా వచ్చిన సమాచారం మేరకు ఓటేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరడంతో భారీ ఎత్తున పోలింగ్ జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు రెండున్నర దాకా పోలింగ్ శాతం ఇలా ఉంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతం 2.30కి శ్రీకాకుళం 69%, విశాఖపట్నం 76.27%, తూర్పుగోదావరి 76.55%, పశ్చిమగోదావరి 73.55%, కృష్ణ 81%, గుంటూరు 76%, ప్రకాశం 73.19%, నెల్లూరు 76%, చిత్తూరు 78.06%, కడప 71.63%, కర్నూలు 79.51%, అనంతపురం 7elections;krishna;naga chaitanya;godavari river;east;kadapa;east godavari;chaitanya 1;partyఏపీలో వెల్లివిరిసిన రాజకీయ చైతన్యం.. ఎవరికి బ్యాండ్ పడుతుందో ?ఏపీలో వెల్లివిరిసిన రాజకీయ చైతన్యం.. ఎవరికి బ్యాండ్ పడుతుందో ?elections;krishna;naga chaitanya;godavari river;east;kadapa;east godavari;chaitanya 1;partyTue, 09 Feb 2021 16:18:03 GMTఏపీలో కొద్ది సేపటి క్రితమే మొదటి దశ పోలింగ్ ముగిసింది. నాలుగు గంటల నుండి కౌంటింగ్ కూడా మొదలయింది. అయితే ఇప్పటి దాకా వచ్చిన సమాచారం మేరకు ఓటేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరడంతో భారీ ఎత్తున పోలింగ్ జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు రెండున్నర దాకా పోలింగ్ శాతం ఇలా ఉంది. 

జిల్లాల వారీగా పోలింగ్ శాతం 2.30కి శ్రీకాకుళం 69%, విశాఖపట్నం 76.27%, తూర్పుగోదావరి 76.55%, పశ్చిమగోదావరి 73.55%, కృష్ణ 81%, గుంటూరు 76%, ప్రకాశం 73.19%, నెల్లూరు 76%, చిత్తూరు 78.06%, కడప 71.63%, కర్నూలు 79.51%, అనంతపురం 75.78% పోలింగ్ శాతం నమోదయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 75.55% పోలింగ్ శాతం నమోదయింది. ఇకా గంట పోలింగ్ శాతం కలిపితే గట్టిగానే ఎన్నికల పోలింగ్ జరిగినట్టే చెప్పాలి. మరి ఈ సారి భారీ ఓటింగ్ నేపధ్యంలో ఏ పార్టీ వారికీ బ్యాండ్ పడుతుందో చూడాలి.


నాకు ఆ వ్యాధి ఉంది.. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండీ: చందమామ కాజల్

బిగ్ బాస్ కోసం మోహన్ లాల్ భారీ రెమ్యునరేషన్..!

ఎన్నికల గుర్తులతో వార్డు అభ్యర్థులు అయోమయం...చివరి ఏమైందంటే...?

ష‌ర్మిల కొత్త పార్టీని లైట్ తీస్కొన్న సాక్షి... ఎంత లైట్ అంటే..

బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?

నాగబాబుని నమ్ముకొని చమ్మక్ చంద్ర రోడ్డున పడ్డాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>