BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpgప్ర‌తి జిల్లాలోనూ వైసీపీ దూకుడు క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఎస్ ఈసీ నిబంధ‌న‌లు, క‌ఠిన ఆంక్ష‌లు నేప‌థ్యంలో అధికార పార్టీ దూకుడు చూపించ‌డం క‌ష్ట‌మ‌నే బావ‌న వ్య‌క్త‌మైంది. అయితే.. ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు కావొచ్చు.. ప్ర‌జ‌ల‌కు చేరువైన ప్ర‌భుత్వం విధానాలు కావొచ్చు.. ఇలా ఏవైనా.. కూడా వైసీపీని బ‌లంగా ప్ర‌జాక్షేత్రంలో నిల‌బెట్టాయి. సాయంత్రం ఆరు గంట‌లకే అందిన స‌మాచారం మేర‌కు అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీ వైపే ప్ర‌జ‌లు మొగ్గు చూపారు. ప్ర‌జాపాల‌న‌కు ముఖ్యంగా అధికార పార్టీపై chandra babu tdp;krishna river;district;chittoor;chittor;krishna district;letter;tdp;ycp;election commission;zero;partyచిత్తూరులో చంద్ర‌బాబు జీరో.. ఏ జిల్లాలో ఎవ‌రికెన్ని స‌ర్పంచ్‌లు అంటే ?చిత్తూరులో చంద్ర‌బాబు జీరో.. ఏ జిల్లాలో ఎవ‌రికెన్ని స‌ర్పంచ్‌లు అంటే ?chandra babu tdp;krishna river;district;chittoor;chittor;krishna district;letter;tdp;ycp;election commission;zero;partyTue, 09 Feb 2021 18:15:50 GMTవైసీపీ మ‌ద్ద‌తు దారులు దుమ్ము రేపారు. మొత్తం 12 జిల్లాల్లో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున వైసీపీ దూకుడు చూపించింది. ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 3.30 వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు పోటెత్తారు. ఇక‌, సాయంత్రం 4 గంట‌ల నుంచి ఓట్ల‌ను లెక్కించే కార్య‌క్ర‌మాన్ని ప్రారంబించారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార పార్టీ దూకుడు క‌నిపించింది. ప్ర‌తి జిల్లాలోనూ వైసీపీ దూకుడు క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఎస్ ఈసీ నిబంధ‌న‌లు, క‌ఠిన ఆంక్ష‌లు నేప‌థ్యంలో అధికార పార్టీ దూకుడు చూపించ‌డం క‌ష్ట‌మ‌నే బావ‌న వ్య‌క్త‌మైంది.

అయితే.. ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు కావొచ్చు.. ప్ర‌జ‌ల‌కు చేరువైన ప్ర‌భుత్వం విధానాలు కావొచ్చు.. ఇలా ఏవైనా.. కూడా వైసీపీని బ‌లంగా ప్ర‌జాక్షేత్రంలో నిల‌బెట్టాయి. సాయంత్రం ఆరు గంట‌లకే అందిన స‌మాచారం మేర‌కు అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీ వైపే ప్ర‌జ‌లు మొగ్గు చూపారు. ప్ర‌జాపాల‌న‌కు ముఖ్యంగా అధికార పార్టీపై ప్ర‌జానాడికి అద్దం ప‌డ‌తాయ‌ని భావించే ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ సంఖ్య‌లో పంచాయ‌తీల‌ను గెలుచుకుంది. ఇప్ప‌టికే 500 పంచాయ‌తీలు ఏక‌గ్రీవం కాగా.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ భారీ మెజారిటీ సంపాయించుకుంది.

సాయంత్రం ఆరు గంట‌ల స‌మ‌యానికి అందిన స‌మాచారం మేర‌కు.. వైసీపీ సాధించిన స‌ర్పంచ్ స్థానాలు ఇవీ..
ప‌శ్చిమ గోదావ‌రి = 41
కృష్ణా జిల్లా        = 21 (టీడీపీ 1)
గుంటూరు          = 67
ప్ర‌కాశం               = 35
నెల్లూరు              = 23
చిత్తూరు              = 114 (చంద్ర‌బాబు సొంత జిల్లా ఒక్క‌చోటా.. టీడీసీ స‌త్తా చాట‌లేదు)
అనంత‌పురం        = 8
+ మొత్తంగా సాయంత్రం ఆరు గంట‌ల స‌మ‌యానికి వైసీపీ మ‌ద్ద‌తు దారులు రాష్ట్ర వ్యాప్తంగా 534 సర్పంచ్ స్థానాల‌ను కైవసం చేసుకున్నారు.




క్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !

బాలయ్య 'BB3' టైటిల్ ని రివీల్ చేసేది అప్పుడే : బోయపాటి..!!

జూ.ఎన్టీఆర్ కు ఇక్కడోళ్లు సరిపోరా..?

కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!

నాగచైతన్య వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే ?

నాకు ఆ వ్యాధి ఉంది.. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండీ: చందమామ కాజల్

బిగ్ బాస్ కోసం మోహన్ లాల్ భారీ రెమ్యునరేషన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>