PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kisan-samman-yojana4ebe00f9-7b8d-46be-9ad2-3b21f083ee42-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kisan-samman-yojana4ebe00f9-7b8d-46be-9ad2-3b21f083ee42-415x250-IndiaHerald.jpgరైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం "ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన". ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం రైతులకు ఏడాదికి 6వేల రూపాయలు ఇస్తుంది. అయితే. ఈ మొత్తం డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ఖాతాల్లో జమ చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ పథంలో ఉన్న లోపాలను సవరించి కేంద్రం కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అవి ఏంటంటే.. ఈ పథకంkisan samman yojana;nidhi;tara;karnataka - bengaluru;prime minister;minister;qualification;application;central governmentపీఎం కిసాన్ స్కీమ్ లో మార్పులు..ఇకపై వారికి రూ.2వేలు రావుపీఎం కిసాన్ స్కీమ్ లో మార్పులు..ఇకపై వారికి రూ.2వేలు రావుkisan samman yojana;nidhi;tara;karnataka - bengaluru;prime minister;minister;qualification;application;central governmentTue, 09 Feb 2021 15:02:06 GMTకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం "ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన". ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం రైతులకు ఏడాదికి 6వేల రూపాయలు ఇస్తుంది. అయితే. ఈ మొత్తం డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ఖాతాల్లో జమ చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ పథంలో ఉన్న లోపాలను సవరించి కేంద్రం కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అవి ఏంటంటే.. ఈ పథకం ద్వారా లబ్ది పొందే రైతు పేరు మీదనే భూములు రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలి. ఒకవేళ ఇంట్లో వాళ్ళ పై ఉన్నా. .తల్లి తండ్రులపై ఉన్నా ఈ పథకానికి అర్హులు కారు. అంతే కాకుండా కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు. ఖచ్చితంగా రైతు భూమి యజమాని అయ్యి ఉంటేనే పథకానికి అర్హులు అవుతారు. అంతే కాకుండా కుటుంబం లో ఎవరైనా ప్రభుత్వం తరుపున నెలకు రూ.10 వేలు పిన్షన్ తీసుకున్నా కూడా పథకానికి అర్హులు కారు. మరోవైపు రాజ్యాంగ బద్ధమైన పదవిలో కొనగుతున్నా వాళ్లకు కూడా ఈ పథకం వర్తించదు. అంతే కాకుండా ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ముందుగా మనం చేసుకున్న అప్లికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరవతే ఈ పథకానికి అర్హులు అవుతారు. మరోవైపు ఈ పథకం ద్వారా కొంతమంది అనర్హులు కూడా డబ్బులు పొందినట్టు కేంద్రం గుర్తించింది. దాంతో అక్రమంగా డబ్బులు పొందిన వారి కాతా నుండి ఆ డబ్బులను వెనక్కి తీసుకుంటోంది. డబ్బులు వెనక్కి తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. మొత్తం 33 లక్షల మంది అర్హత లేకుండా డబ్బులు తీసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువశాతం మంది అర్హత లేకుండా డబ్బులు పొందినట్టు గ్రహించారు .


ఎన్నికల గుర్తులతో వార్డు అభ్యర్థులు అయోమయం...చివరి ఏమైందంటే...?

ష‌ర్మిల కొత్త పార్టీని లైట్ తీస్కొన్న సాక్షి... ఎంత లైట్ అంటే..

బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?

నాగబాబుని నమ్ముకొని చమ్మక్ చంద్ర రోడ్డున పడ్డాడా..?

జగడ్డ: నిమ్మగడ్డపై తిరగబడ్డ గ్రామస్తులు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>