BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-both16bfa688-05d4-443c-a2f3-7da61673b5be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-both16bfa688-05d4-443c-a2f3-7da61673b5be-415x250-IndiaHerald.jpgతలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తూ ఉంటారు. కొంతమంది జుట్టుని సహజంగా ఆరబెట్టుకుంటే,మరికొంతమంది హెయిర్ బ్లోయర్ ను ఉపయోగిస్తుంటారు. అయితే హెయిర్ బ్లోయర్ ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుందని తెలిసినప్పటికీ, వారి దగ్గర సరైన సమయం లేకపోవడం వల్ల ఈ బ్లోయర్ లను వాడుతుంటారు. కానీ ఏం చేసినా సరే,జుట్టు త్వరగా ఆరాలంటే మాత్రం, కంపల్సరిగా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది.hair both;makeup;kshanam;okka kshanamతలస్నానం చేశాక జుట్టు త్వరగా ఆరడం లేదా..? అయితే ఇలా చేయండి..తలస్నానం చేశాక జుట్టు త్వరగా ఆరడం లేదా..? అయితే ఇలా చేయండి..hair both;makeup;kshanam;okka kshanamTue, 09 Feb 2021 16:30:00 GMTతలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తూ ఉంటారు. కొంతమంది జుట్టుని సహజంగా ఆరబెట్టుకుంటే,మరికొంతమంది హెయిర్ బ్లోయర్ ను ఉపయోగిస్తుంటారు. అయితే హెయిర్ బ్లోయర్ ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుందని తెలిసినప్పటికీ, వారి దగ్గర సరైన సమయం లేకపోవడం వల్ల ఈ బ్లోయర్ లను వాడుతుంటారు. కానీ ఏం చేసినా సరే,జుట్టు త్వరగా ఆరాలంటే మాత్రం, కంపల్సరిగా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది.

అయితే ఇందుకోసం మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి త్వరగా పొద్దున్నే నిద్రలేచి, తలస్నానం చేసి, జుట్టుని సహజంగా ఆరబెట్టుకోవడం,  లేదా కొన్ని సింపుల్ స్ట్రాటజీస్ ద్వారా జుట్టు సహజంగా ఆరేటట్లు చేయడం. అయితే ఇందులో మొదటి పద్ధతి చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపరు. ఇక రెండవ పద్ధతి గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..

మీరు తలస్నానం చేసిన తర్వాత బాడీకి ఉపయోగించే టవల్ ను, జుట్టుకు ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఫలితంగా మీ క్యూటికల్స్ ని డ్యామేజ్ చేసి జుట్టు రఫ్ టెక్చర్ వస్తుంది. ఇందుకోసం మీరు మీ జుట్టుని పూర్తిగా ఆరబెట్టాలి అనుకుంటే ఈ టవల్ వదిలేసి, ఏదైనా ఒక కాటన్ టీ షర్ట్ తీసుకోండి. ఈ టీ షర్ట్ తడినంతటినీ ఒక్క క్షణంలో లాగేస్తుంది. జుట్టు కూడా మృదువుగా ఉంటుంది. ఒకవేళ మీకు టీషర్ట్ వాడడం ఇష్టం లేకపోతే మైక్రో ఫైబర్ టవల్ ను కూడా ఉపయోగించవచ్చు.

ఇక ఆ తర్వాత మిగిలిన మీ పనులన్నీ చేసేసుకోండి. అంటే మేకప్ వేసుకోవడం,ఎలాంటి బట్టలు వేసుకోవాలో రెడీ గా పెట్టుకోవడం లాంటివి.  మీ జుట్టుకు మైక్రో ఫైబర్ టవల్ కానీ, టీ షర్ట్ కానీ చుట్టి, మీ పనులు చేస్తే ఇవన్నీ అయ్యేటప్పటికి మీ జుట్టు ఆల్మోస్ట్ ఆరిపోతుంది.


చూశారు కదా ఫ్రెండ్స్.. ఈ పద్ధతిని ఉపయోగించి, త్వరగా మీ జుట్టుని ఆరబెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు. జుట్టు మృదువుగా మారడానికి సహాయపడుతుంది.


జగ్గయ్యపేటలో తీవ్ర ఉద్రిక్తత.. అభ్యర్ధి భర్త మీద గొడ్డలి దాడి !

కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!

నాగచైతన్య వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే ?

నాకు ఆ వ్యాధి ఉంది.. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండీ: చందమామ కాజల్

బిగ్ బాస్ కోసం మోహన్ లాల్ భారీ రెమ్యునరేషన్..!

ఎన్నికల గుర్తులతో వార్డు అభ్యర్థులు అయోమయం...చివరి ఏమైందంటే...?

ష‌ర్మిల కొత్త పార్టీని లైట్ తీస్కొన్న సాక్షి... ఎంత లైట్ అంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>