Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr8786457c-f93e-4e97-a2f9-89f901105ed5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr8786457c-f93e-4e97-a2f9-89f901105ed5-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్నారు. ఇక ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక మాటల త్రివిక్రమ్ntr;business;beauty;ntr;ram charan teja;nagarjuna akkineni;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;srinivas;trivikram srinivas;tollywood;rrr movie;cinema;marriage;heroine;nandamuri taraka rama rao;manmadhudu;kavuru srinivasమన్మథుడు బ్యూటీ ఎన్టీఆర్ సినిమాలోనా.. అది సాధ్యమయ్యేనా ?మన్మథుడు బ్యూటీ ఎన్టీఆర్ సినిమాలోనా.. అది సాధ్యమయ్యేనా ?ntr;business;beauty;ntr;ram charan teja;nagarjuna akkineni;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;srinivas;trivikram srinivas;tollywood;rrr movie;cinema;marriage;heroine;nandamuri taraka rama rao;manmadhudu;kavuru srinivasTue, 09 Feb 2021 10:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్నారు. ఇక ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక మాటల త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అతి తొందరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
కాగా ఎన్టీఆర్, మాటల మాంత్రికుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో ఒకప్పటి హీరోయిన్ అన్షూ నటించబోతున్నారన్న వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ఎన్షూ ఎవరబ్బా అనుకుంటున్నారా.. అదేనండి ‘మన్మథుడు’ సినిమాలో నాగ్ సరసన నటించిన చిన్నదే హీరోయిన్ అన్షూ. ఈ సినిమా ద్వారా తన అందచందాలతో.. చూపు తిప్పుకోనియ్యకుండా చేసే చేపకళ్లతో.. కుర్రకారును కట్టిపడేసిన బ్యూటే ఎన్టీఆర్ కు అక్క పాత్రలో నటిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2007 లో మన్మథుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని నాగార్జున సరసన అన్షూ కథానాయికగా నటించి మెప్పించింది.  పాలలోని నురగలా మెరిసిపోయిన ఈ చిన్నదాని నటన ఎంతో మందిని మెప్పించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ చిన్నదానికి మంచి ఫ్యూచర్ లభించడం పక్కా అని అందరూ భావించారు. కానీ మన్మథుడులో మెరుపులా మెరిసిన ఈ చిన్నది ఆ తర్వాత మాయమైపోయింది. మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే సినీ రంగాన్ని వీడి పెళ్లి చేసుకుని సెటిలైపోయింది అన్షూ. కాగా ఇంత వరకు ఈమె ఏ సినిమాలోనూ కనిపించలేదు. కాగా ఎన్టీఆర్ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించడానికి రీఎంట్రీ ఇస్తుంది అనడం సందేహమే అవుతుంది మరి. చెప్పలేం.. మాటల మాంత్రికుడు తలచుకుంటే ఏదీ సాధ్యం కాదు కదా. చూడాలి మరి ఈ బ్యూటీ నటిస్తుందో లేదో..


జగడ్డ: అనంతలో ఆ టీడీపీ నేత మృతికి పోలీసులే కారణం...?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?

సీఎం కూతురికే డబుల్ షాక్‌ ఇచ్చాడు.. వీడు మామూలోడు కాదు..?

జగడ్డ : విశాఖ పంచాయతీలో గెలుపెవరిది...?

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>