Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-sardhak-meets-king-nagarjuna0c50e6d1-2fce-46c4-ad3b-4a752644d5b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-sardhak-meets-king-nagarjuna0c50e6d1-2fce-46c4-ad3b-4a752644d5b5-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో పాపులర్ అయిన వారిలో అఖిల్ సార్ధక్ ఒకరు. 105 రోజుల బిగ్ బాస్ జర్నీలో టాప్ 2గా నిలిచాడు అఖిల్. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ క్యాష్ ప్రైజ్ ఏమి గెలుచుకోలేదు కాని చాలామంది అభిమానులను మాత్రం సంపాదించుకున్నాడు. హౌజ్ లో అఖిల్ తో సోహెల్, మెహబూబ్, మోనాల్ ఇలా అందరు తమ ఆట పాటలతో హౌజ్ లో సందడి చేశారు. ఇక స్పెషల్ గా అఖిల్, మోనాల్ ల లవ్ ట్రాక్akhil-nagarjuna;abhijith;akhil akkineni;cinema;bigboss;king;love;winner;prize;king 1;winner1;star maa;successనాగర్జునని కలిసిన బిగ్ బాస్ అఖిల్.. మ్యాటర్ ఏంటో..!నాగర్జునని కలిసిన బిగ్ బాస్ అఖిల్.. మ్యాటర్ ఏంటో..!akhil-nagarjuna;abhijith;akhil akkineni;cinema;bigboss;king;love;winner;prize;king 1;winner1;star maa;successTue, 09 Feb 2021 23:46:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో పాపులర్ అయిన వారిలో అఖిల్ సార్ధక్ ఒకరు. 105 రోజుల బిగ్ బాస్ జర్నీలో టాప్ 2గా నిలిచాడు అఖిల్. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ క్యాష్ ప్రైజ్ ఏమి గెలుచుకోలేదు కాని చాలామంది అభిమానులను మాత్రం సంపాదించుకున్నాడు. హౌజ్ లో అఖిల్ తో సోహెల్, మెహబూబ్, మోనాల్ ఇలా అందరు తమ ఆట పాటలతో హౌజ్ లో సందడి చేశారు. ఇక స్పెషల్ గా అఖిల్, మోనాల్ ల లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.

అఖిల్, మోనాల్ ఇద్దరు తమ ఫ్రెండ్ షిప్ తో సీజన్ 4 ఆడియెన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఒకానొక దశలో అఖిల్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అనుకోగా అభిజిత్ విన్నర్ గా నిలవగా అఖిల్ రన్నర్ గా నిలిచాడు. ఇక సీజన్ 4 పూర్తయినా సరే బిగ్ బాస్ జ్ఞాపకాలతో గడుపుతున్నారు. ఈమధ్యనే బిగ్ బాస్ సీజన్ 4 ఉత్సవం అంటూ స్టార్ మా వారందరిని రీ యూనియన్ చేసింది. ఆ షో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా అఖిల్ సార్ధక్ బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ కింగ్ నాగార్జునని కలిశాడు.

నాగార్జునతో అఖిల్ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎవర్ గ్రీన్ కింగ్ నాగ్ సర్ ను కలవడం జరిగింది. బిగ్ బాస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అంటూ అఖిల్ తన సోషల్ బ్లాగులో మెసేజ్ చేశాడు. నాగార్జునతో దిగిన పిక్స్ ను కూడా షేర్ చేశాడు. ఇక సీరియల్స్ లో విలన్ గా చేసిన అఖిల్ సినిమా అవకాశాలు అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ సోహెల్ సినిమాలతో బిజీ అవుతుండగా మెహబూబ్ కూడా వరుస ఛాన్సులు అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మోనాల్ సినిమాలు చేస్తుంది.




జగన్ మౌనం ....అన్నాచెల్లెళ్ళ మధ్య విబేధమా ? వ్యూహాత్మకమా.?

సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>