MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-moviec71573bb-721e-44e4-a178-56fb326aaf3a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-moviec71573bb-721e-44e4-a178-56fb326aaf3a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందిన సినిమా సినిమా ‘ఉప్పెన’.ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన సినిమా అంటే ఇదే కావడం విశేషం.స్టార్ నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదల అయిన ’నీ కన్ను నీలి vaishnav-tej;business;kumaar;ravi shankar;bellamkonda sai sreenivas;geetha;prasad;ravi anchor;shankar;srinivas;sukumar;india;cinema;sangeetha;director;february;jaggery;letter;heroine;mythri movie makers;vaishnav tejవైష్ణవ్ తేజ్ ఉప్పెనతో ప్రేక్షకుల అంచనాలను అందుకోగలడా?వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో ప్రేక్షకుల అంచనాలను అందుకోగలడా?vaishnav-tej;business;kumaar;ravi shankar;bellamkonda sai sreenivas;geetha;prasad;ravi anchor;shankar;srinivas;sukumar;india;cinema;sangeetha;director;february;jaggery;letter;heroine;mythri movie makers;vaishnav tejTue, 09 Feb 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....మెగా మేనల్లుడు  వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందిన సినిమా సినిమా  ‘ఉప్పెన’.ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన సినిమా అంటే ఇదే కావడం విశేషం.స్టార్ నిర్మాణ సంస్థ అయిన  ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

సినిమా నుంచి విడుదల అయిన ’నీ కన్ను నీలి సముద్రం’ అనే ఒక్క పాటతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లు అయితే ఆ అంచనాలను పెంచేశాయి.ఇక ఫిబ్రవరి 12న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

‘ఉప్పెన’ చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. డెబ్యూ హీరోకి ఈ బిజినెస్ చాలా ఎక్కువనే చెప్పాలి. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ కి మాత్రమే ఈ స్థాయి బిజినెస్ జరిగింది. అయితే వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్ కాబట్టి అప్పుడు అంత పెద్ద మొత్తం జరిగింది.

కానీ ‘ఉప్పెన’ కు డైరెక్టర్ కు కూడా ఇది కొత్త సినిమానే..! మరి అంత పెద్ద టార్గెట్ ను అందుకోని పెద్ద హిట్ అవుతుందో లేదా ఫట్ అవుతుందో లేదో చూడాలి..ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...


అచ్చెన్నాయుడు కంటతడి వెనుక రహస్యం....?

సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>