PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అధికార పార్టీని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టే దిశగా అడుగులు వేస్తుంది. అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులను తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక పార్టీ కీలక నేతలు దూరంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. నేడు తొలి దశ పోలింగ్ నేపధ్యంలో ఆయన కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. పార్టీలో ఇప్పుడు చాలchandrababu;telugu desam party;jagan;andhra pradesh;telugu;vishakapatnam;panchayati;cheque;tdp;local language;central government;dookudu;partyసిఎం ఒక సైకో అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుసిఎం ఒక సైకో అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుchandrababu;telugu desam party;jagan;andhra pradesh;telugu;vishakapatnam;panchayati;cheque;tdp;local language;central government;dookudu;partyTue, 09 Feb 2021 19:15:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అధికార పార్టీని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టే దిశగా అడుగులు వేస్తుంది. అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులను తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక పార్టీ కీలక నేతలు దూరంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. నేడు తొలి దశ పోలింగ్ నేపధ్యంలో ఆయన కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

పార్టీలో ఇప్పుడు చాలా మంది పని చేయడానికి ఆసక్తిగా లేకపోవడంతో చంద్రబాబు నాయుడు కాస్త దూకుడుగానే ఉన్నారు. ఇక తాజాగా పార్టీ నేతలతో చంద్రబాబు టేలికాన్ఫరెన్సు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్, జిల్లాల్లో చోటు చేసుకుంటున్న పరిణామలను నేతలను చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియచేయాలి అని ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

సీఎం జగన్ ఒక సైకో అని ఆయన మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో జగన్ కు ఒక చెక్ పెట్టాలి అని ఆయన కోరారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు చంద్రబాబు. అందరు పోరాడి ఆనాడు విశాఖ ఉక్కుని సాధించారు అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. మనపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారు...ఎవరు వెనక్కి తగ్గకుండా మరింత దూకుడుగా వెళ్ళాలి అని ఆయన కోరారు. కేసులు పెట్టినా,జైలుకి వెళ్లినా వెనక్కి తగ్గకుండా టీడీపీ నేతలు పోరాడుతున్నారు అని కొనియాడారు. పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఎవరు విశ్రమించవద్దు అని విజ్ఞప్తి చేసారు. నిరంతరం గ్రామాల్లో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియచేయాలి అని అన్నారు.


కంచుకోట‌లో స‌త్తా చాటిన జ‌నసేన‌... ప‌వ‌న్ ఫ్యాన్స్ సంబ‌రాలు

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>