PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/challenge9af6d0ef-88f5-48cb-9d86-a3246effe127-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/challenge9af6d0ef-88f5-48cb-9d86-a3246effe127-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో చాల మంది బెట్టింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అదే కోణంలో రష్యాలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక ఇలాంటి కేసులు సోషల్ మీడియాలో ఈమధ్య కాలంలో నిరంతరం వస్తున్నాయి, దీనివల్ల అటు ప్రభుత్వ పరంగానూ, అటు స్థానికంగానూ సమస్యలు పెరిగాయి. challenge;ganga;ganges;russia;police;media;local language;senatorదారుణం: యూట్యూబ్‌లో ఓడ్కా చాలెంజ్‌.. చివరకి..!?దారుణం: యూట్యూబ్‌లో ఓడ్కా చాలెంజ్‌.. చివరకి..!?challenge;ganga;ganges;russia;police;media;local language;senatorTue, 09 Feb 2021 07:00:00 GMT
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్యాలోని స్మోలెన్స్క్‌ లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియా ప్రకారం.. మరణించిన వ్యక్తిని యూరి దుషెచ్కిన్‌ గా గుర్తించారు. ఓ యూట్యూబర్ లైవ్ ‌లో వోడ్కా తాగమని లేదా వేడి సాస్ తినమని సవాలు చేసింది. రష్యా స్థానిక మీడియా ప్రకారం ప్రత్యక్ష ప్రసారంలో ఓ మనిషి చనిపోతుంటే ఈ దృశ్యాన్ని ప్రేక్షకులు చూస్తూ లైక్ కొట్టడం గమనార్హం.

ఇక రష్యాలో ఈ సంఘటనను ఇంటర్నెట్‌ లో 'త్రాష్ స్ట్రీమ్' అనే ఘోరమైన ధోరణిలో భాగంగా పరిగణించబడుతుంది. దీనిని 'ట్రాష్ స్ట్రీమ్' అని కూడా అంటారు. ఈ సమయంలో ప్రజలను బహిరంగంగా  ఆశ్చర్యకరమైన లేదా దారుణమైన విన్యాసాలు చేయమని కోరతారు. దీన్ని చేసేవారికి బదులుగా పెద్ద మొత్తాన్ని బహుమతిగా కూడా అందిస్తారు.

అయితే దేశంలో ఇలాంటి అనేక కేసులు కనిపించిన తరువాత, ఈ ధోరణిని నిషేధించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఇక ప్రస్తుతం, రష్యన్ సెనేటర్ అలెక్సీ పుష్కోవ్ వోడ్కా తాగడం వల్ల వ్యక్తి మృతి చెందారు. ఈ సంఘటనపై స్ట్రీమింగ్ నిషేధించాలని డిమాండ్ చేశారు. త్వరలో ఈ ధోరణిని కౌన్సిల్ సమావేశంలో చట్టవిరుద్ధంగా ప్రకటిస్తామని చెప్పారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.






అందులో కోహ్లీ కన్నా రూట్ చాలా బెటర్..!!

హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ

కార్తీకదీపం సౌర్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!

భారీ బడ్జెట్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా ఏదో తెలుసా..?

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>