MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-venktesh-movies033e354c-4c82-4688-97a3-16d9d1d8dfa5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-venktesh-movies033e354c-4c82-4688-97a3-16d9d1d8dfa5-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ప్రతి నటీనటుల కి ఒక సమయం అంటూ వస్తుంది. వారి సినీ కెరియర్ లో అపజయాలను ఎదురు చూసినప్పటికీ, వారి దశ తిరిగినప్పుడు మాత్రం ఏకంగా వరుస హిట్స్ కొట్టేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు విక్టరీ వెంకటేష్ కూడా. 1996 నుంచి 2001 సంవత్సరం వరకు మొత్తం పద్దెనిమిది సినిమాలలో నటించగా,అందులో ఏకంగా 13 సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ఈ ఆరు సంవత్సరాల వ్యవధిలో వెంకటేష్ దశ అమాంతం మారిపోయి, స్టార్ హీరోగా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం తో పాటు ఇక వెనుదిరిగి చూడలేదు. అయితే వెంకటేష్ దశ మార్చేసిన,hero venktesh,movies;venkatesh;prema;raja;cinema;marriage;love;blockbuster hit;hero;success;research and analysis wing;nuvvu naaku nachav;kalisundam raa;jayam manadera;sahasa veerudu sagara kanya;chitramహీరో వెంకటేష్ దశను మార్చేసిన సినిమాలు ఏంటో తెలుసా..హీరో వెంకటేష్ దశను మార్చేసిన సినిమాలు ఏంటో తెలుసా..hero venktesh,movies;venkatesh;prema;raja;cinema;marriage;love;blockbuster hit;hero;success;research and analysis wing;nuvvu naaku nachav;kalisundam raa;jayam manadera;sahasa veerudu sagara kanya;chitramTue, 09 Feb 2021 12:52:34 GMTసినీ ఇండస్ట్రీలో ప్రతి నటీనటుల కి ఒక సమయం అంటూ వస్తుంది. వారి సినీ కెరియర్ లో అపజయాలను ఎదురు చూసినప్పటికీ, వారి దశ తిరిగినప్పుడు మాత్రం ఏకంగా వరుస హిట్స్ కొట్టేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు విక్టరీ వెంకటేష్ కూడా. 1996 నుంచి 2001 సంవత్సరం వరకు మొత్తం పద్దెనిమిది సినిమాలలో నటించగా,అందులో ఏకంగా 13 సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ఈ ఆరు సంవత్సరాల వ్యవధిలో వెంకటేష్ దశ అమాంతం మారిపోయి, స్టార్ హీరోగా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం తో పాటు ఇక వెనుదిరిగి చూడలేదు. అయితే వెంకటేష్ దశ మార్చేసిన,ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


1996లో వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ధర్మచక్రం,సాహస వీరుడు సాగర కన్య, పవిత్ర బంధం వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఈ ఏడాది టాప్ చిత్రలలో "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు " సినిమా మూడో స్థానంలో నిలబడింది.


ఇక 1997లో వచ్చిన ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఆ ఏడాది టాప్ చిత్రాలలో "ప్రేమించుకుందాం రా" సినిమా రెండో స్థానంలో నిలిచింది.


1998లో వచ్చిన గణేష్, సూర్యవంశం,ప్రేమంటే ఇదేరా సినిమాలు హిట్ అవగా,  ఆ ఏడాది టాప్ చిత్రాలలో "సూర్యవంశం" నాలుగవ చిత్రంగా నిలిచింది. టాప్ గ్రేస్ చిత్రాలలో "సూర్యవంశం" మొదటి స్థానంలో నిలిచింది.


1999లో వచ్చిన రాజా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఆ ఏడాది టాప్ చిత్రాలలో రాజా సినిమా రెండో స్థానంలో నిలవగా, టాప్ గ్రేట్ చిత్రాలలో కూడా రాజా రెండో స్థానంలో నిలిచింది.


2000 సంవత్సరంలో వచ్చిన కలిసుందాం రా, జయం మనదేరా సినిమాలు భారీ హిట్ ను అందుకోగా, ఇక టాప్ చిత్రాలను రెండవ పొజిషన్లో  నిలబడ్డాయి. టాప్ గ్రేస్ చిత్రాలలో రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.


2001లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఆ ఏడాది టాప్ చిత్రాలలో మూడవ స్థానంలో నిలిచింది.


ఇలా ఆరు సంవత్సరాల వ్యవధిలో మొత్తం 18 సినిమాలలో నటించి, అందులో 13 సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాయి. మోస్ట్ సక్సెస్ ఫుల్ హిట్ అందుకున్న హీరోలలో వెంకటేష్ మొదటి స్థానంలో నిలిచాడు.


బ్రేకింగ్‌: ష‌ర్మిల పార్టీలో ఆ ముగ్గురు తెలంగాణ రెడ్లు ..?

బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?

నాగబాబుని నమ్ముకొని చమ్మక్ చంద్ర రోడ్డున పడ్డాడా..?

జగడ్డ: నిమ్మగడ్డపై తిరగబడ్డ గ్రామస్తులు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>