MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/is-he-acting-as-single-or-double-role-in-sarkaru-vaari-paatad9ae25be-8281-4bda-9911-d74f9c45fb5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/is-he-acting-as-single-or-double-role-in-sarkaru-vaari-paatad9ae25be-8281-4bda-9911-d74f9c45fb5e-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపుగా ఏడాది గ్యాప్ తరువాత నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట. మహేష్ ఒక డిఫరెంట్ రొల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెకుతూన్న ఈ సినిమాకి యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వం వహిస్తుండగా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.mahesh-babu;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;thaman s;makar sakranti;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;audience;heroine;yuva;mythri movie makers;mahanati;research and analysis wing;nijam;gmb entertainments;dubai;massఇంతకీ సింగిలా లేక డబులా....మైండ్ బ్లాక్ అవుతోందిగా....??ఇంతకీ సింగిలా లేక డబులా....మైండ్ బ్లాక్ అవుతోందిగా....??mahesh-babu;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;thaman s;makar sakranti;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;audience;heroine;yuva;mythri movie makers;mahanati;research and analysis wing;nijam;gmb entertainments;dubai;massTue, 09 Feb 2021 23:10:21 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపుగా ఏడాది గ్యాప్ తరువాత నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట. మహేష్ ఒక డిఫరెంట్ రొల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెకుతూన్న ఈ సినిమాకి యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వం వహిస్తుండగా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ వారితో కలిసి తన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ స్టార్ మహేష్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ పై ఆయన అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాలలో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రొల్ చేస్తున్నారని, ఒక పాత్ర పూర్తి మాస్ గా సాగనుండగా మరొక పాత్ర పూర్తి క్లాస్ తరహా లో సాగుతుందని, అలానే సినిమాలో రెండు పాత్రలకు కూడా సమాన ప్రాధాన్యత ఉండనుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఇది నిజంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా అని అంటున్నారు విశ్లేషకులు. కాగా ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా భారీ లెవెల్లో రిలీజ్ కానుంది.....!! 


అచ్చెన్నాయుడు కంటతడి వెనుక రహస్యం....?

సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>