MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kangana-tweet-on-ghmc-election-results2f951cb0-7bff-43f0-be5e-17af48aa238d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kangana-tweet-on-ghmc-election-results2f951cb0-7bff-43f0-be5e-17af48aa238d-415x250-IndiaHerald.jpgఎప్పుడూ వివాదాల్లో ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో వివాదానికి తెరలేపింది. మంగళవారం కంగనా రనౌత్ వరుస ట్వీట్లు చేసింది. కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తలైవి, యాక్షన్ ఎంటర్ టైనర్ థాకడ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కంగనా రెండు సినిమాల పోస్టర్ లను kangana ranouth;kangana ranaut;israel;bollywood;hollywood;thalaivi;postersకంగనా మరీ ఇంత సెల్ఫ్ డబ్బానా.!కంగనా మరీ ఇంత సెల్ఫ్ డబ్బానా.!kangana ranouth;kangana ranaut;israel;bollywood;hollywood;thalaivi;postersTue, 09 Feb 2021 22:06:37 GMTబాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో వివాదానికి తెరలేపింది. మంగళవారం కంగనా రనౌత్ వరుస ట్వీట్లు చేసింది. కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తలైవి, యాక్షన్ ఎంటర్ టైనర్ థాకడ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కంగనా రెండు సినిమాల పోస్టర్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. కంగనా కు ఈ పోస్టర్ లు భాగున్నాయని ఎవరూ చెప్పుకోక ముందే తనకు తానే సెల్ఫ్ డప్పు కొట్టుకుంది. తాను హాలీవుడ్ నటి మెర్లి స్ట్రిప్ , ఇజ్రాయెల్ నటి గాల్ గాడోట్ లతో పోల్చుకుంది. అక్కడితో ఆగిపోయిందనుకుంటున్నారా..తన కంటే గొప్ప నటి లేదని మిగతా నటీమణులకు సవాల్ కూడా విసిరింది. తన ట్వీట్ లో " భారీ పరివర్తనానికి హెచ్చరిక..ఇంతటి స్థాయిలో నేను చూపించే నటనను మరో ఏ నటి అయినా చూపించలేదు. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన మెర్లీ స్ట్రిప్ లో ఉండే టాలెంట్ నాలో ఉంది. అలాగే ఇజ్రాయెల్ నటి గాల్ గాడోట్ లా యాక్షన్ తో పాటు, గ్లామర్ గా కనిపించగలను" అంటూ కంగనా తనను తానే పొగుడుకుంది. "నాలా నటించే నటి ఈ భూమిపై ఉందా..ఉంటే చూపించండి. లేదంటే అప్పడివరకు నా గర్వాన్ని భరించండి" అంటూ మరో ట్వీట్ చేసి బాలీవుడ్ భామలకు సవాల్ విసిరింది..మరి ఈ సవాల్ ను నటీమణులు స్వీకరిస్తారా కంగనా తో పెట్టుకుంటే అంతే సంగతి అని వదిలేస్తారా చూడాలి. ఇక నటిమణులు స్పందించడం ఏమో గానీ కంగనా రనౌత్ పోస్టులకు నెటిజన్లు స్పందిస్తూ ఫైర్ అవుతున్నారు. కంగనా బ్రమలో బ్రతుకుతుంది అని కొంతమంది కామెంట్ చేస్తుండగా..మరి కొందరు మరీ ఇంత సెల్ఫ్ డబ్బా నా కంగనా అంటూ కామెంట్ చేస్తున్నారు.


నడుము పట్టేసిందని కంపెనీపై కేసు వేశాడు.. చివరికి ఏమైందో తెలుసా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>