MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaydevarakonda2e3042be-0893-4135-8715-7a1f77796295-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaydevarakonda2e3042be-0893-4135-8715-7a1f77796295-415x250-IndiaHerald.jpgసంక్రాంతి తరువాత విడుదలైన చిన్న సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఎన్నో అంచనాలతో విడుదలన ‘30 రోజులలో ప్రేమించడం ఎలా’ ‘జాంబిరెడ్డి’ సినిమాలు కూడ ఫ్లాప్ కావడంతో చిన్న సినిమాల దర్శక నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. దీనితో తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి రకరకాల పద్దతులు అన్వేషిస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగి పోవడంతో చాల చిన్న సినిమాలు తమ మూవీలను సోషల్ మీడియాలో అదేవిధంగా ఛానల్స్ ద్వారా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాలకు పెద్ద హీరోల అండ లభిస్తే మరిvijaydevarakonda;mahesh;prabhas;allu arjun;bhavana;deva;jr ntr;kranthi;kranti;vijay;vijay deverakonda;makar sakranti;cinema;sankranthi;media;industry;joseph vijay;fish;devarakondaచిన్న సినిమాలకు దేముడు గా మారిన విజయ్ దేవరకొండ !చిన్న సినిమాలకు దేముడు గా మారిన విజయ్ దేవరకొండ !vijaydevarakonda;mahesh;prabhas;allu arjun;bhavana;deva;jr ntr;kranthi;kranti;vijay;vijay deverakonda;makar sakranti;cinema;sankranthi;media;industry;joseph vijay;fish;devarakondaTue, 09 Feb 2021 10:00:00 GMTసంక్రాంతి తరువాత విడుదలైన చిన్న సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఎన్నో అంచనాలతో విడుదలన ‘30 రోజులలో ప్రేమించడం ఎలా’ ‘జాంబిరెడ్డి’ సినిమాలు కూడ ఫ్లాప్ కావడంతో చిన్న సినిమాల దర్శక నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. దీనితో తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి రకరకాల పద్దతులు అన్వేషిస్తున్నారు.


ప్రస్తుతం సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగి పోవడంతో చాల చిన్న సినిమాలు తమ మూవీలను సోషల్ మీడియాలో అదేవిధంగా ఛానల్స్ ద్వారా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాలకు పెద్ద హీరోల అండ లభిస్తే మరింత సులువుగా తమ సినిమాలు జనంలోకి వెళ్ళిపోతాయని చిన్న సినిమా నిర్మాతల భావన.



ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం చిన్న సినిమాలకు ఆపద్భాందవుడు లా విజయ్ దేవరకొండ మారాడు. తన దగ్గరకు వస్తున్న ఏఒక్క చిన్న సినిమా దర్శక నిర్మాతలను నిరాశ పరచకుండా వారు అడిగిన వెంటనే వారి సినిమాలకు సంబంధించిన టీజర్ లను అదేవిధంగా మోషన్ పోష్టర్ల ను లాంచ్ చేస్తూ ఆ సినిమాల గురించి రెండు మంచి మాతలుచేపుతున్నాడు. దీనితో ఆ సినిమాల పేర్లు కూడ తెలియని చాలామంది ఆ మూవీ టీజర్లను చూస్తున్న పరిస్థితులలో ఆ చిన్న సినిమాల మార్కెటింగ్ కు పరోక్షంగా విజయ్ సహాయ పడుతున్నాడు.


వాస్తవానికి ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు మహేష్ చరణ్ జూనియర్ బన్నీ ప్రభాస్ లు చాల బిజీగా ఉండటమే కాకుండా ఎవరికీ అందుబాటులో ఉండరు. యంగ్ క్రేజీ హీరోలలో విజయ్ దేవరకొండ మాత్రమే కొంతవరకు అందుబాటులో ఉన్న పరిస్థితులలో చిన్న సినిమా నిర్మాతలకు ఇప్పుడు విజయ్ దేవరకొండ దేవుడు లా మారాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ మధ్య తరగతి కుటుంబం నుంచి రావడమే కాకుండా చిన్న హీరోల సమస్యలు తెలిసిన వ్యక్తి. తన గతం మర్చి పోకుండా ఇప్పుడు విజయ్ మరికొంతమంది చిన్న హీరోలను పెద్ద మనసు తో ప్రమోట్ చేస్తున్నాడు అనుకోవాలి..  




జగడ్డ: అనంతలో ఆ టీడీపీ నేత మృతికి పోలీసులే కారణం...?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?

సీఎం కూతురికే డబుల్ షాక్‌ ఇచ్చాడు.. వీడు మామూలోడు కాదు..?

జగడ్డ : విశాఖ పంచాయతీలో గెలుపెవరిది...?

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>