Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/eesha-rebba3a71e2bf-8085-4642-9244-d7eb3d501afe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/eesha-rebba3a71e2bf-8085-4642-9244-d7eb3d501afe-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోయిన్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. కొద్దిగా టాలెంట్ తో మెప్పించే ఏ హీరోయిన్ అయినా సరే ఇక్కడ వరుస అవకాశాలు అందుకుంటుంది. అయితే తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కు ఛాన్సులు రావట్లేదు. అయితే తెలుగు భామ ఈషా రెబ్బ మాత్రం అరకొర అవకాశాలతో అదరగొడుతుంది. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకుంటుంది.eesha-rebba;bhama;eesha;eesha rebba;samantha;tollywood;remake;girl;heroine;lust stories;aravinda sametha veera raghavaస్లీవ్ లెస్ బ్లౌజ్.. శారీలో హాట్ లుక్ తో తెలుగు అమ్మాయి..!స్లీవ్ లెస్ బ్లౌజ్.. శారీలో హాట్ లుక్ తో తెలుగు అమ్మాయి..!eesha-rebba;bhama;eesha;eesha rebba;samantha;tollywood;remake;girl;heroine;lust stories;aravinda sametha veera raghavaTue, 09 Feb 2021 18:34:21 GMTటాలీవుడ్ లో హీరోయిన్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. కొద్దిగా టాలెంట్ తో మెప్పించే ఏ హీరోయిన్ అయినా సరే ఇక్కడ వరుస అవకాశాలు అందుకుంటుంది. అయితే తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కు ఛాన్సులు రావట్లేదు. అయితే తెలుగు భామ ఈషా రెబ్బ మాత్రం అరకొర అవకాశాలతో అదరగొడుతుంది. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకుంటుంది. ఆ తర్వాత సినిమాలు చేస్తున్నా సరే స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో మాత్రం వెనకపడ్డది.

ఇక లేటెస్ట్ గా ఈషా రెబ్బ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో హాట్ లుక్స్ తో అదరగొడుతుంది. అమ్మడి నడుము అందాలతో ఎట్రాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈషా రెబ్బ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాంస్ శారీ అంటూ హ్యాష్ ట్యాగ్ తో అమ్మడు ఈ పిక్స్ ను షేర్ చేసింది. ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమాలో నటించినా ఆమె కెరియర్ కు పెద్దగ యూజ్ అవలేదు. ఇక ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ వెబ్ సీరీస్ పిట్ట కథలులో నటించింది. అమ్మడు ఈ వెబ్ సీరీస్ లో కూడా తన హాట్ లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

ఇక సమంత శాకుంతలం సినిమాలో కూడా ఈషా రెబ్బ నటిస్తుందని తెలుస్తుంది. మరో రెండు సినిమాల్లో కూడా అమ్మడు ఛాన్స్ కొట్టేసిందట. అయితే సినిమాలతో పాటుగా ఫోటో షూట్స్ తో కూడా ఈషా ఆడియెన్స్ ను బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. ఈషా రెబ్బ పిట్ట కతలు వెబ్ సీరీస్ లో రెచ్చిపోయిందని టాక్. మరి ఆ వెబ్ సీరీస్ తో అయినా ఈషాకి మంచి క్రేజ్ వస్తుందేమో చూడాలి.                   




పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?

చిత్తూరులో చంద్ర‌బాబు జీరో.. ఏ జిల్లాలో ఎవ‌రికెన్ని స‌ర్పంచ్‌లు అంటే ?

బ్రేకింగ్‌: సెంచ‌రీ కొట్టిన వైసీపీ... టీడీపీకి ఒక్క‌టొచ్చింది..!

క్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !

బాలయ్య 'BB3' టైటిల్ ని రివీల్ చేసేది అప్పుడే : బోయపాటి..!!

జూ.ఎన్టీఆర్ కు ఇక్కడోళ్లు సరిపోరా..?

కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>