Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-movie-shooting-updatese0c58e4a-1f50-47a2-80b4-1cfb1ea0dfdc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-movie-shooting-updatese0c58e4a-1f50-47a2-80b4-1cfb1ea0dfdc-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేశ్ బాబు మాంచి ఫామ్ లో దూసుకెళుతున్నారు. గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మాంచి హిట్ ను అందుకున్న ఈ హీరో ఈ ఏడాది కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకునేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా ద్వారా ప్రిన్స్ ప్రేక్షకులకు క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. పోస్టర్లతో ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. వరుసగా మూడు బ్లాక బాస్టర్ హిట్లను అందుకున్న ఈ హీరోకు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తparashuram;cbn;mahesh;kranthi;kranti;prince;thaman s;vishwa;makar sakranti;cinema;rajani kanth;sankranthi;hollywood;blockbuster hit;director;hero;research and analysis wingఅమ్మో.. ‘సర్కారు వారి పాట’ను పరశురాం ఎక్కడికో తీసుకెళ్లేలా ఉన్నాడే ?అమ్మో.. ‘సర్కారు వారి పాట’ను పరశురాం ఎక్కడికో తీసుకెళ్లేలా ఉన్నాడే ?parashuram;cbn;mahesh;kranthi;kranti;prince;thaman s;vishwa;makar sakranti;cinema;rajani kanth;sankranthi;hollywood;blockbuster hit;director;hero;research and analysis wingTue, 09 Feb 2021 15:48:27 GMTసూపర్ స్టార్  మహేశ్ బాబు మాంచి  ఫామ్ లో దూసుకెళుతున్నారు. గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మాంచి హిట్ ను అందుకున్న ఈ హీరో ఈ ఏడాది కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకునేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా ద్వారా ప్రిన్స్ ప్రేక్షకులకు క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. పోస్టర్లతో ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. వరుసగా మూడు బ్లాక బాస్టర్ హిట్లను అందుకున్న ఈ హీరోకు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందోనని అందరూ ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు.  
పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ ప్రిన్స్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మధ్యనే మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. తొందరగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్ర యూనిట్ షూటింగ్ ను శరవేగంగా జరుపుతోంది. ఈ సినిమాలోని ఫైటింగ్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నాయంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం పరశురాం మహేశ్ బాబుతో భారీ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించే పనిలో పడ్డారట. ఒక రకంగా చెప్పాలంటే రెగ్యులర్ యాక్షన్ సీన్స్ ను పక్కన్న పెట్టేసి హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేశారట డైరెక్టర్. ఈ యాక్షన్ సన్నివేశాలు ఎలాగున్నాయంటే.. ఇదివరకెప్పుడూ మహేశ్ చెయ్యలేని విధంగా ఉన్నాయట.

మహేశ్ తో సినిమా తీసే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు పరశురాం. అందుకే స్టోరీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి నెగిటీవ్ టాక్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాలన్నింటినీ చూస్తుంటే డైరెక్టర్ పరశురాం..‘సర్కారు వారి పాట’ ను ఆకాశం అంత ఎత్తులో నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఏ విధంగా తీర్చి దిద్దాడన్న విషయం తెలియాలంటే మాత్రం వచ్చే సంక్రాంతి వరకు వేచి చూడాలి.


మోనాల్ ఎక్కడికి వెళ్ళినా అందరూ వాటినే చూస్తుంటారు..అందుకే ఆమె జాకెట్ వేసుకుంటుంది.. మోనాల్ పై అఖిల్ షాకింగ్ కామెంట్స్...!!

నాకు ఆ వ్యాధి ఉంది.. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండీ: చందమామ కాజల్

బిగ్ బాస్ కోసం మోహన్ లాల్ భారీ రెమ్యునరేషన్..!

ఎన్నికల గుర్తులతో వార్డు అభ్యర్థులు అయోమయం...చివరి ఏమైందంటే...?

ష‌ర్మిల కొత్త పార్టీని లైట్ తీస్కొన్న సాక్షి... ఎంత లైట్ అంటే..

బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>