BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/new-bussinessf93d46ed-cee9-42a2-b4f8-6078e49e8457-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/new-bussinessf93d46ed-cee9-42a2-b4f8-6078e49e8457-415x250-IndiaHerald.jpgసొంత బండి ఉండాలని చాలా మందికి ఉంటుంది. అయితే అతి తక్కువ ఖర్చుతో వస్తే బాగుండునని భావిస్తారు. ఎటువంటి వాటిని తీసుకోవడం సామాన్యుడికి మంచిదో పెద్దగా తెలియదు. దాంతో ఏదోకటి అని కొనేస్తారు. అలాంటి వారికి చక్కటి శుభవార్త. సంతోషాన్ని అందించే ఒక అద్భుతమైన స్కూటర్ అందుబాటు లోకి వచ్చింది. అదే టీవీఎస్ ఐక్యూబ్. ఇది ఎలక్ట్రిక్ వెహికల్. అంటే పెట్రోల పోయించాల్సిన పని లేదు. చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది.. ఈజీగా ప్రయాణం చేసుకోవచ్చు..ఇలాంటి స్కూటర్ ఉంటే చాలు కన్నుల పండుగే..new bussiness;adah sharma;bank;vegetable marketనెలకు కేవలం రూ. 2500 చెల్లిస్తే ఈ కొత్త స్కూటర్ మీ సొంతం..నెలకు కేవలం రూ. 2500 చెల్లిస్తే ఈ కొత్త స్కూటర్ మీ సొంతం..new bussiness;adah sharma;bank;vegetable marketTue, 09 Feb 2021 20:04:21 GMT


టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ మార్కెట్ ధర రూ.1,15,000. మీరు రూ.15 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి ఈ స్కూటర్ కొనుగోలు చేస్తే.. మిగిలిన మొత్తానికి లోన్ తీసుకోవాలి. 8.5 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మీరు నెలకు రూ.2569 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా మీరు 48 నెలలు కట్టాలి. అదే 36 నెలలకు అయితే రూ.3,200 ఈఎంఐ పడుతుంది. ఈ స్కూటర్ కొనుగోలు చేయడానికి లోన్ తీసుకోవాలని భావిస్తే.. మీ నెలవారీ నికర ఆదాయం కనీసం రూ.15,000 ఉండాలి. శాలరీ బ్యాంక్ అకౌంట్‌లో పడితే.. మూడు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లీప్ కావాలి. సిబిల్ స్కోర్ కచ్చితంగా 700కు పైనే ఉండాలి.



మరో విషయమేంటంటే.. అదనంగా 10 వేలు చెల్లిస్తే ఛార్జింగ్ ను ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఈ స్కూటర్‌కు చార్జింగ్ పెడితే 75 కిలోమీటర్లు వెళ్తుంది. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు కంపెనీ వెబ్‌ సైట్‌ లో చూడవచ్చు. రెగ్యులర్ ఫ్యూయెల్ స్కూటర్ల తో పోలిస్తే టీవీఎస్ ఐక్యూబ్‌ కొంటే ఐదేళ్లలో రూ.60 వేలు ఆదా అవుతాయని కంపెనీ వెల్లడించింది. చూసారుగా తక్కువ మొత్తం తో అదిరిపోయే స్కూటర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.. 




కంచుకోట‌లో స‌త్తా చాటిన జ‌నసేన‌... ప‌వ‌న్ ఫ్యాన్స్ సంబ‌రాలు

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>