Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/man-of-the-matchbf9c2b7a-856a-48f6-a89e-41a0b0e4d4cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/man-of-the-matchbf9c2b7a-856a-48f6-a89e-41a0b0e4d4cc-415x250-IndiaHerald.jpgక్రికెట్ లో ఏ క్షణమైనా ఏమైనా జరగొచ్చు. కొన్నిసార్లు ఎవరూ ఊహించని అద్భుతాలు, విచిత్రాలు కూడా జరిగుతుంటాయి. అలాంటి ఓ విచిత్రం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. క్రికెట్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి..man of the match;cricket;audi;zimbabwe;west indies;june;v;paruguక్రికెట్ చరిత్రలో ఇలా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న ఏకైక బౌలర్ ఇతడే.. ఇంత విచిత్రమా..!క్రికెట్ చరిత్రలో ఇలా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న ఏకైక బౌలర్ ఇతడే.. ఇంత విచిత్రమా..!man of the match;cricket;audi;zimbabwe;west indies;june;v;paruguTue, 09 Feb 2021 22:15:54 GMT

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ లో ఏ క్షణమైనా ఏమైనా జరగొచ్చు. కొన్నిసార్లు ఎవరూ ఊహించని అద్భుతాలు, విచిత్రాలు కూడా జరిగుతుంటాయి. అలాంటి ఓ విచిత్రం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. క్రికెట్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తారు. అది కూడా గెలిచిన జట్టులోని సభ్యునికే దాదాపు ఈ అవార్డు లభిస్తుంది. అయితే 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ మ్యాచ్ లో ఓ బౌలర్ కు ఈ అవార్డు అందుకున్నాడు. అందులో వింతేముంది..? అంటారా.. ఉంది. ఆ మ్యాచ్ లో కఫ్ఫి ఒక్క క్యాచ్ పట్టలేదు. ఒక్క వికెట్ తీయలేదు. కానీ ఈ అవార్డు మాత్రం దక్కించుకున్నాడు. 


2001వ సంవత్సరం జూన్ 23న జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల మధ్య కోకాకోలా కప్ టోర్నమెంట్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎంతో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు వరించని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. ఒక్క వికెట్ తీయని, కనీసం ఒక్క క్యాచ్ కూడా పట్టని వెస్టిండీస్ బౌలర్ కామెరాన్ కఫ్ఫీకి దక్కింది. ఈ మ్యాచ్‌లో కఫ్ఫీ 10 ఓవర్లు వేయగా.. అందులో 20 పరుగులతో పాటు 2 మెయిడెన్లు ఉన్నాయి. కఫ్ఫీలా మిగతా ఏ బౌలర్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయలేదు. దీంతో కఫ్ఫిదే అత్యుత్తమ ప్రదర్శనగా గుర్తించి ఈ అవార్డు అందించారు. 


క్రికెట్ చరిత్రలో ఇలా ఈ అవార్డు అందుకున్న ఏకైక బౌలర్ గా కఫ్ఫి రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్లకు 266 పరుగులు సాధించగా, ఆతిథ్య జట్టు జింబాబ్వే 239 పరుగులు మాత్రమే చేయగలిగింది. కామెరాన్ కఫ్ఫీ తన కెరీర్‌లో 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 43 వికెట్లు పడగొట్టగా, 41 వన్డేల్లో 41 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ విషయానికొస్తే, కఫ్ఫీ 86 మ్యాచ్‌లు ఆడి 252 వికెట్లు తీశాడు.




నడుము పట్టేసిందని కంపెనీపై కేసు వేశాడు.. చివరికి ఏమైందో తెలుసా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>