BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-panchayat-result-8-30-pm-results-how-many-for-whom-in-which-district6fc67d50-8c5a-44a2-9734-4baf1efd1b1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-panchayat-result-8-30-pm-results-how-many-for-whom-in-which-district6fc67d50-8c5a-44a2-9734-4baf1efd1b1e-415x250-IndiaHerald.jpgఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌వారం తొలి ద‌శ ఎన్నిక‌లు జ‌రిగిన ఫ‌లితాలు ఇప్పుడిప్పుడే విడుద‌ల అవుతున్నాయి. రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు అందిన ఫ‌లితాల‌ను బ‌ట్టి చూస్తే ఏయే జిల్లాల్లో ఎవ‌రికి ఎన్ని పంచాయ‌తీలు ద‌క్కాయో రిజ‌ల్ట్ ఇలా ఉంది...panchayat polls;bharatiya janata party;godavari river;krishna river;andhra pradesh;east;kadapa;east godavari;vishakapatnam;letter;tdp;ycpఏపీ పంచాయ‌తీ రిజ‌ల్ట్ 8.30 PM ఫ‌లితాలు... ఏ జిల్లాలో ఎవ‌రికి ఎన్ని ?ఏపీ పంచాయ‌తీ రిజ‌ల్ట్ 8.30 PM ఫ‌లితాలు... ఏ జిల్లాలో ఎవ‌రికి ఎన్ని ?panchayat polls;bharatiya janata party;godavari river;krishna river;andhra pradesh;east;kadapa;east godavari;vishakapatnam;letter;tdp;ycpTue, 09 Feb 2021 20:56:28 GMTఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌వారం తొలి ద‌శ ఎన్నిక‌లు జ‌రిగిన ఫ‌లితాలు ఇప్పుడిప్పుడే విడుద‌ల అవుతున్నాయి. రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు అందిన ఫ‌లితాల‌ను బ‌ట్టి చూస్తే ఏయే జిల్లాల్లో ఎవ‌రికి ఎన్ని పంచాయ‌తీలు ద‌క్కాయో రిజ‌ల్ట్ ఇలా ఉంది...

శ్రీకాకుళం: వైసీపీ 75 - టీడీపీ  19 -ఇతరులు 0
విశాఖ: వైసీపీ 57 - టీడీపీ  0 - ఇతరులు 0
తూర్పుగోదావరి: వైసీపీ 68 - టీడీపీ 0, ఇతరులు 0
కృష్ణా: వై‌సీపీ 30 - టీడీపీ 1 - ఇతరులు 1
గుంటూరు: వైసీపీ 78 - టీడీపీ 7 - ఇతరులు 0

ప్రకాశం: వై‌సీపీ  95 - టీడీపీ  10 - ఇతరులు 0
నెల్లూరు: వై‌సీపీ 46 - టీడీపీ  3 - ఇతరులు 1
చిత్తూరు: వై‌సీపీ 212 - టీడీపీ 20 - ఇతరులు 1

అనంతపురం: వై‌సీపీ 29 - టీడీపీ  6 - ఇతరులు 1
కర్నూలు: వైసీపీ  109 - టీడీపీ  5 - ఇతరులు 2
కడప: వై‌సీపీ 56 - టీడీపీ 1 - ఇతరులు 0
పశ్చిమగోదావరి: వైసీపీ 55 - టీడీపీ  0 -  బీజేపీ 2 - జ‌న‌సేన 3 


జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>