PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/barsee1e306e-79d1-4083-98d6-a14e75a14559-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/barsee1e306e-79d1-4083-98d6-a14e75a14559-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువగా ఎక్సైజ్ శాఖ నుండి వస్తుంది. ఇక ఎక్సైజ్ శాఖ నుండి ఆదాయం అటూ ఇటూ తేడాగా వచ్చినా.. ఎక్సైజ్ శాఖ మాత్రం ఆదాయాన్ని పెంచుకుంటుందే తప్ప తగ్గడం లేదు. ఈ తరణంలో కొత్తగా ఏర్పాటయ్యే బార్ల కోసం అవకాశవాదులు భారీ స్థాయిలో దరఖాస్తులు చేస్తున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొత్తగా బార్లను ఏర్పాటు చేయడానికి ఔత్సాహికులు అత్యంత ఆసక్తి చూపుతున్నారు. bars;january;kanna lakshminarayana;application;kamareddyబార్లకు భారీగా దరఖాస్తులు.. ఇక ఎక్సైజ్ శాఖకు డబ్బులే డబ్బులు..!?బార్లకు భారీగా దరఖాస్తులు.. ఇక ఎక్సైజ్ శాఖకు డబ్బులే డబ్బులు..!?bars;january;kanna lakshminarayana;application;kamareddyTue, 09 Feb 2021 08:00:00 GMTకన్నా కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో మద్యం వ్యాపారంలోకి రావాడానికి భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు.

ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 బార్లకు 212 దరఖాస్తులు రాగా.. ఒక్కో దరఖాస్తుకు లక్ష రూపాయల చొప్పున 212 ధరఖాస్తులకు రూ. 2.12 కోట్ల ఆదాయం లభించడం విశేషం. జనవరి 25 న నిజామాబాద్ జిల్లాలో 12 కొత్త బార్లకు, కామారెడ్డిలో 4 బార్ల పర్మిషన్ కు నోటిఫికేషన్ జారీ చేశారు. నిజామాబాద్, నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 07 బార్లకు 10 దరఖాస్తులు రాగా, బోదన్ లో 3 కు గాను 3, ఆర్మూర్ లో 1 కి గాను 10, భీంగల్ లో ఒక్క బార్ కు 36 దరాఖాస్తులు వచ్చాయి.

అయితే కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి పట్టణంలో 1 బార్ కోసం 50 దరాఖాస్తులు, బాన్సువాడలో 2 కుగాను 62, ఎల్లారెడ్డి లో 1 కి గాను 47 దరాఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ తెలిపారు. ఈ నెల 10న నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్ లలో లక్కి డ్రా ద్వారా బార్ లను కేటాయించనున్నారు. ఈసారి ఎక్సైజ్ ట్యాక్స్ ను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోదన్, ఆర్మూర్, కామారెడ్డి, భాన్సువాడ మున్సిపాల్టీల పరిధిలో రూ. 42 లక్షలు, ఎల్లారెడ్డి, బీంగల్ మున్సిపాల్టీలో రూ. 30 లక్షలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయినా అవకాశవాదులు మాత్రం ఎగబడి దరాఖాస్తులను దాఖలు చేయడం గమనార్హం.


వైసీపీలో ఈ పంచాయితీ ఏంటీ గురూ...?

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..

నేడే తొలిదశ పంచాయతీ పోలింగ్‌.. ఇవిగో ఫుల్ డిటైల్స్..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>